జీవితం మీద విరక్తి కలుగుతుందా?
INTRODUCTION
- జీవితమనేది ఒక సముద్రం ఈ సముద్రంలో ప్రతిరోజు మనం పోరాడాలి ఒకవేళ మనం ఈదడం లేకుంటే స్విమ్మింగ్ చేయడం మానేస్తే కచ్చితంగా మనం మునిగిపోతాం అంటే మన జీవితం పూర్తిగా పతనానికి వెళ్ళిపోతారు
- ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కానీ చిన్నవారైనా మధ్య వయసులైన లేకుంటే ముసలి వాళ్ళయినా ఎవరు జీవితంలోనైనా సమస్యలు అనేవి కచ్చితంగా ఉంటాయి అయితే ఆ సమస్యల్ని ఎలా చేయించాలి ఎలా వాటిని ఓడించాలి ఎలా ఆ సమస్యలు అనేటువంటి సుడిగుండంలో నుండి బయటపడాలి చాలామంది వారి వారి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కొంతమంది వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటారు కొంతమంది వారి జ్ఞానం మీద ఆధారపడతా ఉంటారు కొంతమంది ఇతరుల బలం మీద జ్ఞానం మీద అధికారం మీద రకరకాలుగా వారి వారి అభిప్రాయాలను బట్టి నమ్మకాలను బట్టి జీవిస్తా ఉంటారు.
- మీరెప్పుడూ ఇతరుల పైన ఆధారపడుతుంటారు ఎందుకని వీళ్ళు నమ్మకం లేదా మీలో సెల్ఫ్ కాన్ఫరెన్స్ లేదా లేకుంటే ప్రతిదానికి మీరు ఎదుటివారిపైనే ఆధారపడుతూ ఉంటారు అలా ఆధారపడుతూ ఉంటే జీవితంలో ఏదీ సాధించలే జీవితంలో ఏది పొందుకోలే జీవితంలో ఏదీ కూడా సొంతం చేసుకొని కాబట్టి ముందు ఇతరుల పైన ఆధారపడటం పూర్తిగా మానేయండి.
- DONT LOOK YOUR WEAKNESS
- నీలో ఉన్న బలహీనతను చూస్తూ ఉంటే చేతకాని వారిలాగే కనిపిస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు అంటే నీలో ఉన్న బలహీనతను చూసుకునేంతవరకు కాబట్టి ముందు నీలో ఉన్న బలహీనతను పూర్తిగా మర్చిపోవడానికి ట్రై చెయ్ బలహీనతను బలంగా మార్చుకోవటానికి ప్రయత్నించు అలా ప్రయత్నిస్తేనే మనిషి అన్నవాడు ఏదైనా సాధించడానికి సిద్ధంగా ఉంటాడు అంతేకానీ నీలో ఉన్న బలహీనతను చూసుకుంటూ ఉంటే జీవితాంతం అలాగే ఉంటాం ఉదాహరణకి ఎక్కడ వేసిన దొంగలి అక్కడ ే ఉన్నట్లుగా మనిషి యొక్క నైజం ఏంటో తెలుసా ఎప్పుడు కృంగిపోవడమే చిన్నదానికి కృంగిపోవడమే పెద్దదానికి కృంగిపోవడమే అవసరమైన దానికి కృంగిపోవడమే అవసరం కాని దానికి కృంగిపోవడమే
- ఇలా జీవిస్తూ ఉంటే జీవితం మీద విరక్తి కాదు చచ్చిపోవాలనిపిస్తుంది మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరకైనా అవసరత తీర్చమని వారిని అడిగినా లేకుంటే సలహా ఇమ్మని చెప్పమని అడిగినా కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారని తప్ప నీకు ఏమాత్రం విలువరు కాబట్టి నీ జీవితం యొక్క విలువెంటు గుర్తించి నీ జీవితాన్ని విలువైనదిగా భావించి అలా భావిస్తే నీ జీవితాన్ని ఒక వ్యాల్యూ లైఫ్ అర్థవంతమైన జీవితమేంటో అప్పుడు నీకు తెలుస్తుంది కాబట్టి
- నా నుంచి నీకు ఒక మంచి సలహా ఇస్తా ఏంటంటే నువ్వు చేసే పని మాత్రం ఎప్పుడూ కూడా దాన్ని ఆపొద్దు అది చిన్న పనైనా పెద్ద పనే దాని మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఖాళీగా మన జీవితాలు ఉంటే తప్పకుండా మన జీవితం పైన మనకి వ్యక్తి పుడతాయి అందుకే ఒకాయన ఒక సామెత చెప్తాడు ఏంటి మైండిస్ డెవిల్ వర్క్ షాప్ అని నిజమే కాళీగా మన హృదయం కానీ మన మనసు కానీ ఉంటే అది ఎట్లా ఉంటుందో తెలుసా కోతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎన్నో చెడ్డ ఆలోచనలు చెడు చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా మనల్ని డైవర్ట్ చేస్తాయి ఉంగదిస్తాయి చివరికి చావటానికి కూడా కనపడవు
CONCLUSION
- ముందు నిన్ను నీవు ప్రేమించుకో నీలో ఉన్న బలహీనతల్ని బలంగా మార్చుకో అప్పుడు నీ విలువ నీవారికి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు బయట సమాజానికి అది ఎంతో విలువను తీసుకొస్తాం
- https://mrbennypaul.com/