ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ JOBS
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఇంజనీరింగ్ పూర్తి చేశారా అయితే ఈ మెసేజ్ మీకోసమే ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి(SSC) టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ జాబ్స్ అంటే మాటలు కాదు దాన్ని మీ లైఫ్ సెటిల్ అయ్యే ప్యాకేజీ మరియు మీ ఉద్యోగానికి మంచి భద్రత కూడా ఏర్పడతాది ఒకసారి మనము ఈ ఇండియన్ ఆర్మీలోకి అడుగు పెట్టామంటే గౌరవం వస్తుంది డిస్ప్లేన్ ఉంటది పవర్ వస్తుంది అన్ని కూడా మనం వెంట వస్తాయి
వయసు అర్హత
01-10-1999 నుంచి 30-09-2006 మధ్య పుట్టినవాళ్లు అర్హులు.
ఆర్మీ విడోలకు
గరిష్ట వయసు 35 ఏళ్లు.
ఈ జాబ్స్ లో ఈ జాబ్స్ అప్లై చేయాలంటే రాత్రి పరీక్షలు ఉండవు అయితే సూటిగా ఇంటర్వ్యూలు ఉంటాయి కాబట్టి బుక్ ల మీద ఆధారపడాల్సినటువంటి పని లేదు . నీ ఇంజనీరింగ్ చదువు నీ ఆలోచన విధానం నీ ఆత్మవిశ్వాసం ఇవే నీకు ఆయుధాలు లాంటిది ఈ నోటిఫికేషన్ సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది కాబట్టి ట్రై చేసే ఛాన్స్ కూడా ఎక్కువే బిటెక్ మార్కులతో ముందుగా షార్ట్లిట్ చేసి బెంగళూరులో ఎస్.ఎస్.బి ఇంటర్వ్యూకి పిలుస్తారు ఐదు రోజులు జరిగే ఈ ఇంటర్వ్యూలో సైకాలజిస్ట్ టెస్టులు గ్రూప్ టాస్కులు ఆఫీసర్ ఇంటర్వ్యూ అన్ని ఉంటాయి మొదటి రోజు స్టేజ్ వన్ క్లియర్ అయితేనే మిగతా నాలుగు రోజులు కూడా కొనసాగటానికి వీలవుతుంది అన్ని సక్సెస్ అయితే మెడికల్ టెస్ట్ తర్వాత నేరుగా ట్రైనింగ్ కూడా తీసుకువెళ్తారు అక్టోబర్ 26 నుంచి ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాలపాటు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ టైం లోనే సుమారు నెలకు 50 ఆరువేల వంద రూపాయలు స్టైఫండ్ గా చెల్లిస్తారు అంటే ఖాళీగా నేర్చుకోవడం కాదు సుమ జీతంతోనే నేర్చుకోవడం బాగుంది కదా ట్రైనింగ్ పూర్తయ్యాక మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కూడా ఇస్తారంట మంచి ఆపర్చునిటీ ఆ తరువాత లెఫ్ట్నెంట్ హోదాతో ఆర్మీలో జాయిన్ అయిపోతాము లెవెల్ 10 ప్రకారం మూలవేతనం 56వేల 100 కి తోడు మిలిటరీ సర్వీసెస్ తర్వాత డిఎ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచి దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు మన చేతికి వస్తాయి
HOW MANY VACANCIES?
పురుషులు – 350 పోస్టులు
మహిళలు – 29 పోస్టులు
(ఇందులో ఆర్మీ విడోలకు 2 పోస్టులు)
పురుషులకు బ్రాంచ్‌ల వారీగా
సివిల్ – 75
కంప్యూటర్ – 60
ఎలక్ట్రికల్ – 33
ఎలక్ట్రానిక్స్ – 64
మెకానికల్ – 101
ఇతర బ్రాంచీలు – 17
మహిళలకు
సివిల్ – 7
కంప్యూటర్ సైన్స్ – 4
ఎలక్ట్రికల్ – 3
ఎలక్ట్రానిక్స్ – 6
మెకానికల్ – 9
అర్హతలు
సంబంధిత ఇంజినీరింగ్ పూర్తి చేసినవాళ్లు
లేదా
ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లూ అప్లై చేయొచ్చు.
కంప్యూటర్ పోస్టులకు
B.Tech (IT)
MSc కంప్యూటర్ సైన్స్
వాళ్లకూ ఛాన్స్ ఉంది.
ఆర్మీ విడో కోటాలో
ఒక పోస్టుకు ఏదైనా డిగ్రీ,
మరో పోస్టుకు ఇంజినీరింగ్ అర్హత సరిపోతుంది
SUPER QUOTATION
THE ONLY DISABILITY IN LIFE IS A BAD ATTITUDE
మంచి జీతం కదా అలాగే మంచి జీతంతో పాటు దేశానికి సేవ చేసేటువంటి అవకాశం కూడా మనం పొందుకోవచ్చు ఇక ప్రమోషన్ల విషయానికొస్తే రెండేళ్లలో కెప్టెన్ ఆరేళ్లలో మేజర్ 13 ఏళ్లు సర్వీస్ చేస్తే లెఫ్టినెంట్ కల్నల్ దాకా కూడా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించుకోండి మొత్తం పదేళ్లు సర్వీస్ తర్వాత కొంతమందిని పర్మనెంట్ కమిషన్ లోకి తీసుకుంటారు మిగతా వాళ్లకు ఇంకా 4 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తారు పురుషులకైతే 350 పోస్టులు ఉన్నాయి మహిళలకు అయితే 29 పోస్ట్ ఉన్నాయి కాబట్టి పోటీ ఉన్న జాబ్ కొట్టే ఛాన్స్ మాత్రం బలంగానే ఉంది కాబట్టి ఆలోచించు
ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే అప్లై చేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే అన్న ఇంజనీరింగ్ చేసి సాదాసీదా జాబుల్లో తిప్పలు పడటం కంటే ఆర్మీ ఆఫీసర్గా యూనిఫామ్ వేసుకుని దేశానికి సేవ చేస్తూ లైఫ్ నీ మాత్రం స్ట్రాంగ్ గా నిలబెట్టుకోవచ్చు ఆలస్యం చేస్తే ఈ ఛాన్స్ నీ చేతుల్లో నుంచి జారిపోతుంది కాబట్టి డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇప్పుడే అప్లై చేయండి మీ జీవితానికి మంచి భవిష్యత్తును వేసుకోండి( డోంట్ వేస్ట్ యువర్ టైం)
IMPORTANT TOPICS
అప్లై చేసే లాస్ట్ డేట్
పురుషులకు – ఫిబ్రవరి 5
మహిళలకు – ఫిబ్రవరి 4

అప్లై చేయాల్సిన వెబ్‌సైట్:
joinindianarmy.nic.in






