RBI లో 650 అసిస్టెంట్ పోస్టులు
హాయ్ ఫ్రెండ్స్! మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
ఈ రోజు, మరొక తాజా సమాచారంతో మీ ముందు నేను వచ్చాను.
అది ఏమిటంటే, మన దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ పోస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 249 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చెన్నైలో 53, కాన్పూర్, లక్నోలో 50, న్యూఢిల్లీలో 49, గువాహటిలో 36, భోపాల్‌లో 30, కోల్కతాలో 29, బెంగళూరులో 24, అహ్మదాబాద్‌లో 20, చండీగఢ్‌లో 20, భువనేశ్వర్‌లో 18, నాగ్‌పూర్‌లో 17, పాట్నాలో 17, జైపూర్‌లో 11, హైదరాబాద్‌లో 11, తిరువనంతపురం, కొచ్చిలో 10, జమ్మూలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే, మన తెలుగు రాష్ట్రాల వాళ్లకూ మంచి అవకాశం ఉందన్నమాట.
ఇప్పుడు, సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రీలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, చివరగా లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT) ఉంటుంది. మీరు అప్లై చేసే రాష్ట్ర భాష వచ్చి ఉండాలి. ఉదాహరణకు, హైదరాబాద్‌కు అప్లై చేస్తే తెలుగు చదవడం, రాయడం రావాలి. ఈ లాంగ్వేజ్ టెస్ట్ కేవలం క్వాలిఫై చేయడానికే — మార్కులు కౌంట్ చేయరు.
అర్హతల గురించి చూస్తే, ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. SC/ST/PwBD వాళ్లకు పాస్ మార్కులు ఉన్నా సరిపోతుంది. కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే MS Office, ఇంటర్నెట్ వాడటం తెలిసి ఉంటే చాలు.
వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (01-02-2026 నాటికి).
అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువేమీలేదు. SC/ST/PwBD/ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి ₹50 మాత్రమే (ఇంటిమేషన్ ఛార్జీలు). జనరల్, OBC, EWS వాళ్లకు ₹450 ఉంటుంది (ఎగ్జామ్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీలు).
పరీక్ష కేంద్రాలు కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇలా…
జీతం సంగతి చెప్పాలంటే వినగానే హ్యాపీ అయిపోతారు. నెలకు సుమారు ₹58,514 (అలవెన్సులతో కలిపి) స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. DA, HRA, మెడికల్, ట్రావెల్ అలవెన్సులు అన్నీ వేరుగా వస్తాయి. RBI ఉద్యోగం అంటే సెక్యూరిటీ, రిస్పెక్ట్ రెండూ గ్యారంటీ అన్నమాట.
ఎగ్జామ్ సిలబస్ చూస్తే ప్రీలిమ్స్‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఉంటాయి. మెయిన్స్‌లో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి.
అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. 01-02-2026 నుంచి అప్లికేషన్ ప్రారంభం, 16-02-2026 లాస్ట్ డేట్. 08-03-2026 కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయాలి.
మొత్తానికి చెప్పాలంటే, ఒకసారి సీరియస్‌గా ప్రిపేర్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. కాబట్టి టైమ్ వేస్ట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. లింక్ కావాలంటే డిక్రప్షన్‌లో ఇస్తాను. వెళ్లి అప్లై చేయండి. All the best, bye friends!
APPLY LINK BELOW
https://opportunities.rbi.org.in/scripts/vacancies.aspx
ASSISTENT JOBS IN RBI
Friends I am waiting for a bank job. Now there is a super chance for all of you. The Reserve Bank of India has released a notification for Assistant posts. There are a total of 650 vacancies. This is a government job with a salary and job security. Everything is in one place.
This is a chance. The vacancies are in cities in India. There are than 249 posts in Mumbai. Chennai has 53, Kanpur and Lucknow have 50 New Delhi has 49 Guwahati has 36 Bhopal has 30 Kolkata has 29 Bengaluru has 24 Ahmedabad has 20 Chandigarh has 20 Bhubaneswar has 18 Nagpur has 17 Patna has 17 Jaipur has 11 Hyderabad has 11 Thiruvananthapuram and Kochi have 10. Jammu has 6 posts. So there is an opportunity for candidates from our Telugu states too.
The selection process is simple. First there is the Prelims Exam, the Mains Exam and finally the Language Proficiency Test. You have to apply in the language of the state you’re from. For example if you apply for Hyderabad you should be able to read and write Telugu. The Language Proficiency Test is a qualifying test. The marks do not count.
Now let me tell you about the eligibility criteria. You should have completed graduation with a minimum of 50% marks in any degree. For SC/ST/ candidates just passing marks are enough. You should also have computer knowledge like MS Office and internet usage.
The age limit is between 20 to 28 years as of 01-02-2026. There is age relaxation for categories as per government rules.
The application fee is also simple. For SC/ST/PwBD/Ex-servicemen it is ₹50. For General/OBC/EWS candidates it is ₹450.
There are exam centers in Telugu states too. Hyderabad, Vijayawada, Visakhapatnam, Tirupati, Guntur, Kurnool, Nellore, Rajahmundry, Warangal, Karimnagar, Khammam and so on. So you do not have to worry about traveling.
Now let me tell you about the salary. The starting monthly salary is around ₹58,514 including allowances. You also get DA, HRA, medical benefits and travel allowance separately. A Reserve Bank of India job means respect and a secure life. That is for sure.
The exam pattern is, like this. In the Prelims there are Reasoning, Numerical Ability and English. In the Mains there are Reasoning, Quantitative Aptitude, English, General Awareness and Computer Knowledge. If you prepare a little you can clear the exam easily.
Applications have started from 01-02-2026. The last date is 16-02-2026. So do not delay. Apply immediately.
Finally friends I want to say that a bank job is not easy to get for everyone. Now that we have this chance we should take it seriously. Prepare for it. We should not waste time. We should. Start preparing.
APPLY LINK BELOW