చదువుతో పాటు డబ్బు కూడా — NOVA Technology ఇంటర్న్‌షిప్ మిస్ అవ్వొద్దు..!
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఇది పూర్తిగా Work from home. అవును, ఇంట్లో ఉండి వర్క్ చేసే విధానం.
ఇది నోవా టెక్నాలజీ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంటర్షిప్. ఇంట్లో కూర్చుని చదువుకుంటూనే కొంచెం అనుభవం సంపాదించాలి అని అనుకునే వాళ్లకు మంచి ఛాన్స్ దొరికింది.
నోవా టెక్నాలజీ అనే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అవకాశాలు ఇస్తున్నారు. ఇంటర్షిప్ ప్రత్యేకంగా ఏంటంటే ఇంటి నుంచే పని చేసే విధంగా ఉంటుంది.
అంటే ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. మీ ఇంట్లోనే చక్కగా లాప్టాప్ ఉంటే సరిపోతుంది.
ఈ ప్రోగ్రాం training మొత్తం మూడు నెలలు మాత్రమే ఉంటుంది. కానీ ఆ మూడు నెలల్లో మీకు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుందని అనుకుంటున్నాం.
ముఖ్యంగా డిజైన్ సాఫ్ట్వేర్, 3d మోడలింగ్, అనాలసిస్ టూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు.
ఆటో క్యాడ్, సాలిడ్ వర్క్స్, సాలిడ్ యాడ్స్ లాంటి డిజైన్ టూల్స్ మీద అవగాహన ఉంటే ఇంకా బాగుంటుంది.
ఆటో డెస్క్ ఫ్యూజియన్ 360, Revit లాంటి 3d మోడలింగ్ టూల్స్ కూడా నేర్పిస్తారు.
MATLAB, Simulink, Python తెలిసిన వాళ్లకు ఇంకా అదనంగా ప్రయోజనం కూడా ఉంటుంది.
ఇంకా ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్ లో సర్క్యూట్ డిజైన్స్ అండ్ మోడలింగ్ నోటిఫికేషన్ కూడా ట్రైనింగ్ ఇస్తారు.
అంటే చదివింది ప్రాక్టికల్ గా ఎలా వాడాలో నేర్చుకునే అవకాశాన్ని ఈ కంపెనీ ఇస్తుంది.
ఇది స్టూడెంట్స్ కి చాలా ఉపయోగం అవుతుంది కూడా.
తర్వాత జాబ్ కోసం వెళితే కూడా రెస్యూమ్ లో ఈ ఇంటర్ షిప్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
స్టిపెండ్ విషయానికొస్తే, నెలకి 24 వేల రూపాయల నుండి 25500 వరకు ఇస్తారు.
ఇంట్లోనే ఉంటూ ఈ రేంజ్ లో డబ్బులు రావడం అంటే మంచి విషయం. గుడ్ న్యూస్ కదా.
చదువు చేస్తున్న వాళ్లకి ఇది సూపర్ ఛాన్స్ కూడా అనుకోవచ్చు.
అంటే చదువుకున్న వాళ్ళకి మంచి అవకాశం కూడా అనుకోవచ్చు.
అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 18, 2026.
కాబట్టి ఆలస్యం చేయకుండా ఇంటర్షిప్ కి అప్లై చేస్తే చాలా మంచిది.
ఇంకా ఎలక్ట్రికల్ లేదా సంబంధిత బ్రాంచ్ లో చదువుతున్న వాళ్లు లేదా సాఫ్ట్వేర్ మీద ఆసక్తి ఉన్నవాళ్లు తప్పకుండా ప్రయత్నించండి.
మన దగ్గర అవకాశాలు రావడం కొంచెం కష్టమే కానీ వచ్చినప్పుడు పట్టేసుకోవాలి. లేకుంటే మిస్ అవుతుంది.
ఇంట్లో నుంచి పని, మంచి Stipend పైగా నాలెడ్జ్ కూడా మూడు ఒకేసారి వస్తున్నాయి.
అంటే మిస్ అవ్వద్దు బాబోయ్!
మీరు ఎవరైనా ఇంటరెస్ట్ కోసం చూస్తుంటే మంచి అవకాశం అనుకొని వెంటనే అప్లై చేయడం చాలా మంచిది.
కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా వెంటనే అప్లై చేయండి.
మీరు అప్లై చేయాలంటే కింద లింక్ ఇస్తాను. వెళ్లి అప్లై చేయండి.
ఆల్ ది బెస్ట్!
ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్ తో మరలా మీ ముందుకు వస్తాను.
అంతవరకు సెలవు ఉంటాను.
ఆల్ ది బెస్ట్!
Work From Home Internship With Good Stipend
Friends if you are studying engineering and want some experience while staying at home this is a good opportunity for you. NOVA Technology company is offering an Electrical Engineering Internship. The best part is. This internship is Work From Home. That means you can do the work from your house itself without traveling. All you need is a laptop and internet.
The internship duration is 3 months. During these three months you will learn skills related to electrical and design fields. You will get to work on Electrical Engineering projects.
They will give training in software like AutoCAD, SolidWorks and Solid Edge. They will also teach you modeling tools like Autodesk Fusion 360 and Revit. If you know MATLAB, Simulink or Python it is an advantage.. Even beginners can try if they are interested in Electrical Engineering.
They will also teach topics like circuit design, simulation and modeling in Electrical Engineering. This practical knowledge will help you in Electrical Engineering jobs. After completing the internship you can add it to your resume. This increases your chances of getting an Electrical Engineering job later.
The monthly stipend is between ₹24,000 and ₹25,500. This is a good amount, for students. Imagine learning Electrical Engineering skills and earning money at the time. That is why this opportunity is valuable. The last date to apply is 18 March 2026. So do not wait until the moment. Apply early for the Electrical Engineering Internship.
APPLY LINK BELOW