MANGER JOBS IN SBI

SBI లో 116 మేనేజర్ ఉద్యోగాలు

హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరొక కొత్త అప్డేట్ తో మీ ముందుకు వస్తున్నాను.

SBI లో 116 మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశం మిస్ అవ్వద్దు.

మిత్రులారా, బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి వార్త వచ్చింది. మన దేశంలోనే పెద్ద బ్యాంక్ అయిన SBI లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 116 పోస్టులు ఉన్నాయి. మంచి జీతం, గౌరవం, భవిష్యత్తు భద్రత అన్నీ ఉంటాయి.

SBI మేనేజర్ రిక్రూట్మెంట్ 2026

ఈ పోస్టులు ఏమిటంటే – అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 12 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ (IS ఆడిట్) 104 పోస్టులు. మొత్తం 116 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు టెక్నికల్ ఫీల్డ్ వారికి ఎక్కువగా సరిపోతాయి. బీఈ, బీటెక్, ఎంఎస్సీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ చదువు మాత్రమే సరిపోదు, కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.

మిత్రమా, ఎందుకంటే ఇవి మేనేజర్ లెవెల్ పోస్టులు కాబట్టి అనుభవం చూసుకుంటారు.

వయసు విషయానికి వస్తే 21 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే యంగ్ వారికే కాదు, కొంచెం అనుభవం ఉన్న వారికీ మంచి అవకాశం ఇచ్చారు. సెలక్షన్ కూడా పెద్ద పరీక్షలు లాంటివి పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. కాబట్టి ఎవరికైనా మంచి నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ ఉంటే ఈ జాబ్ కి సెలక్ట్ అవుతారు.

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వారికి ₹750. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వారికి ఫీజు లేదు – ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫిబ్రవరి 23, 2026 నుంచి ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 15, 2026. అంతవరకు సమయం ఉంది కానీ చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరగా దరఖాస్తు చేసేయండి.

దరఖాస్తు చేయాలంటే SBI అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ పూరించాలి. డాక్యుమెంట్స్ అన్నీ ముందే సిద్ధంగా ఉంచుకుంటే పని సులభం అవుతుంది. బ్యాంక్ జాబ్ అంటే భద్రత, జీతం, గౌరవం అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి.

మొత్తానికి చెప్పాలంటే – చదువు ఉంది, అనుభవం ఉంది, బ్యాంక్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలని అనుకునే వారికి ఇది గోల్డెన్ అవకాశం. మన రాయలసీమ వారు కూడా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసేయండి.

APPLY LINK BELOW

https://recruitment.sbi.bank.in/crpd-sco-2025-26-27/apply

PDF DOWNLOAD

 

SBI Recruitment 2026 – 116 Manager Jobs

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply

🔥 SBI Recruitment 2026: 116 Manager Jobs – Apply Before March 15!

Hello friends I want to tell you about a job opportunity at the State Bank of India. The State Bank of India has released a notification for Specialist Cadre Officer posts. There are 116 jobs. These State Bank of India jobs are good for people who have education and work experience. State Bank of India jobs are considered secure and respected so people who are eligible should not miss this chance.

The jobs available are Assistant Vice President and Deputy Manager. There are 12 Assistant Vice President jobs and 104 Deputy Manager jobs. So the total number of State Bank of India jobs is 116. People who have completed BE, B.Tech or MSc from a recognized university in the field can apply for these State Bank of India jobs. Along with education people must also have some work experience because these are manager-level jobs at the State Bank of India.

People who want to apply for these State Bank of India jobs should be between 21 and 45 years old. The State Bank of India will select people based on an interview. There is no written exam so people with subject knowledge and confidence have a better chance of getting a State Bank of India job.

The application fee for these State Bank of India jobs is ₹750 for category people. There is no fee for SC, ST and PwBD people. The online application process started on 23 February 2026. The last date to apply is 15 March 2026. People should apply before the deadline to avoid last-minute problems.

To apply for these State Bank of India jobs people need to visit the State Bank of India website and submit the application form online. It is better to keep all required documents ready before starting the application for a State Bank of India job.

In conclusion this is an opportunity for people who want to build a career in the banking sector at the State Bank of India. Interested and eligible people should apply for a State Bank of India job soon, as possible.

Leave a Comment