2,551 పోస్టులు
హాయ్ ఫ్రెండ్స్
మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఈరోజు మరొక అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను
అవి ఏంటంటే
AIIMS నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ – 2,551 పోస్టులు
అవకాశం మిస్ అవ్వకండి.
మిత్రులారా ప్రభుత్వ హాస్పిటల్ లో మంచి జాబ్ కావాలని ఎదురు చూస్తున్న వాళ్లకి న్యూస్ వచ్చింది.
న్యూదిల్లీ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)
దేశం మొత్తం ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో
మొత్తం 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు
ఈ రిక్రూట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET-10)
ద్వారా చేస్తున్నారు
అర్హత ఉన్న వాళ్లు మార్చి 16, 2026 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి
లేట్ చేస్తే మిస్సైపోతుంది
IMPORTANT NOTE
“విజయవంతమైన వ్యక్తులు ప్రతిభావంతులు కారు; వారు కష్టపడి పనిచేస్తారు, ఆపై ఉద్దేశపూర్వకంగా విజయం సాధిస్తారు.”
జి.కె. నీల్సన్
ఇప్పుడు ఏ AIIMS లో పోస్టులు ఉన్నాయంటే…
భటిండా, భోపాల్, భువనేశ్వర్, దేవఘర్, గోరఖ్‌పూర్, గువాహటి, కల్యాణి, మంగళగిరి, నాగ్‌పూర్, రాయ్‌బరేలీ, న్యూదిల్లీ, పట్నా, రిషికేశ్, విజయ్‌పూర్
CAPFIMS, NITRD, CIP రాంచీ, JIPMER కరైకల్, ESIC న్యూదిల్లీ
లాంటి సంస్థల్లో కూడా పోస్టులు ఉన్నాయి
మన ఆంధ్ర వాళ్లకి దగ్గరగా మంగళగిరి AIIMS కూడా ఉంది…
అదొక మంచి అడ్వాంటేజ్
అర్హత విషయానికి వస్తే…
GNM డిప్లొమా చేసి కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి
లేదా B.Sc Nursing / Post Basic B.Sc Nursing చేసిన వాళ్లు కూడా అప్లై చేయొచ్చు
ముఖ్యంగా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్
తప్పనిసరి
వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి
SC, ST వాళ్లకి 5 ఏళ్లు రిలాక్సేషన్, OBC కి 3 ఏళ్లు, PwBD కి 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ కి 5 ఏళ్లు సడలింపు
ఇస్తారు
జీతం బేసిక్ పే రూ.9,300 నుంచి రూ.34,800
అదనంగా రూ.4,600 గ్రేడ్ పే
ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అలవెన్సులు, మెడికల్ బెనిఫిట్స్
అన్నీ బాగానే ఉంటాయి…
లైఫ్ సెట్ అయిపోయినట్టే
అప్లికేషన్ ఫీజు జనరల్, OBC వాళ్లకి రూ.3,000…
SC, ST, EWS వాళ్లకి రూ.2,400…
PwBD వాళ్లకి ఫీజు లేదు
మొత్తం సెలక్షన్ ప్రాసెస్ రెండు స్టేజ్ లలో ఉంటుంది
ముందుగా CBT ప్రిలిమ్స్,
తర్వాత CBT మెయిన్స్,
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ టెస్ట్
చేసి ఫైనల్ సెలక్షన్
ఇంపార్టెంట్ డేట్స్
సిటీ ఇంటిమేషన్ – ఏప్రిల్ 4, 2026
అడ్మిట్ కార్డ్ – ఏప్రిల్ 8, 2026
ప్రిలిమ్స్ ఎగ్జామ్ – ఏప్రిల్ 11, 2026
మెయిన్స్ ఎగ్జామ్ – ఏప్రిల్ 30, 2026
మొత్తానికి చెప్పాలంటే…
నర్సింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్లకి
ఇది చాలా గొప్ప అవకాశం
ఒకసారి జాబ్ కొట్టేసుకుంటే
భవిష్యత్తు సేఫ్
కాబట్టి అర్హత ఉంటే
ఆలస్యం చేయకుండా
వెంటనే అప్లై చేసేయండి…
అప్లై చేయడానికి లింకు
వెళ్లి అప్లై చేయండి
all ది best
APPLY LINK BELOW
APPLICATION LINK BELOW
AIIMS Recruitment Alert! 2,551 Nursing Officer Vacancies Released
Here is the exciting news about the LATEST NURSING JOBS 2026.
The LATEST NURSING JOBS 2026 are available now.
Do not wait to apply for the NURSING JOBS 2026.
This is a chance to improve your career with the LATEST NURSING JOBS 2026.
You need to prepare for the LATEST NURSING JOBS 2026 to do a good job.
The LATEST NURSING JOBS 2026 will change the way healthcare works.
You should stay updated about the LATEST NURSING JOBS 2026 to get the job.
The LATEST NURSING JOBS 2026 are a way to secure your future.
You need to know the details of the LATEST NURSING JOBS 2026 to apply.
If you want the LATEST NURSING JOBS 2026 do not miss this chance.
The LATEST NURSING JOBS 2026 are an opportunity for people who want to be nurses.
For those who want the NURSING JOBS 2026 this news is important.
AIIMS Nursing Officer Jobs 2026 – 2,551 Posts | Apply Before March 16
This is news for people who want a government nursing job.
The All India Institute of Medical Sciences, New Delhi and other AIIMS institutions across India have announced 2,551 Nursing Officer posts.
People will be selected through the NORCET-10 test.
People who are eligible can apply online before 16 March 2026.
These jobs are available in AIIMS institutions such as Bathinda, Bhopal, Bhubaneswar, Deoghar, Gorakhpur, Guwahati, Kalyani, Mangalagiri, Nagpur, Rae Bareli, New Delhi, Patna, Rishikesh, Vijaypur and other institutes like CAPFIMS NITRD, CIP Ranchi, JIPMER Karaikal and ESIC New Delhi.
To apply people must have a GNM Diploma with least 2 years of work experience or B.Sc Nursing qualification.
They must also be registered as a nurse with the State Nursing Council or Indian Nursing Council.
The minimum age is 18 years. The maximum age is 30 years.
Some people can get age relaxation: 5 years for SC/ST, 3 years for OBC, 10 years for PwBD and 5 years for Ex-servicemen.
The pay scale is ₹9,300 to ₹34,800 with ₹4,600 Grade Pay, along with government allowances and benefits.
The application fee is ₹3,000 for General/OBC, ₹2,400 for SC/ST/EWS and no fee for PwBD.
People will be selected based on two tests: CBT Preliminary Exam and CBT Main Exam followed by Document Verification and Medical Examination.
Important dates to remember:
Date to Apply – 16 March 2026
City Intimation – 4 April 2026
Admit Card – 8 April 2026
Preliminary Exam – 11 April 2026
Main Exam – 30 April 2026
This is a chance for nursing candidates to get a central government job in top medical institutes, in India.
People who are interested should apply soon as possible and start preparing for the exam.