AP High Court Jobs 2026 | 32 Vacancies | Apply Now!

32 Vacancies

హాయ్ ఫ్రెండ్స్… ఎలా ఉన్నారు ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈరోజు మళ్లీ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను . మన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ నుంచి కోర్ట్ మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి ఇది మంచి అవకాశం .

పోస్టుల వివరాలు • కోర్ట్ మాస్టర్ & పర్సనల్ సెక్రటరీ – 32 పోస్టులు • డైరెక్ట్ రిక్రూట్మెంట్ – 20 పోస్టులు • ట్రాన్స్‌ఫర్ ద్వారా – 12 పోస్టులు అర్హతలు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్ / లా) పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ 180 wpm (లేదా 150 wpm ఉన్నవాళ్లు కూడా అప్లై చేయొచ్చు). ఇంగ్లీష్ టైపింగ్ 45 wpm (హయ్యర్ గ్రేడ్) తప్పనిసరి . కంప్యూటర్ నైపుణ్యం ఉంటే ఇంకా మంచిది. వయోపరిమితి 01-01-2026 నాటికి 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. SC / ST / BC / EWS వారికి 5 ఏళ్ల రిలాక్సేషన్, దివ్యాంగులకు 10 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. జీతం ఎంపికైతే ₹57,100 నుంచి ₹1,47,760 వరకు సాలరీ ఉంటుంది . బాగుంటుంది. ఎంపిక విధానం సెలక్షన్ కొంచెం స్కిల్ మీదే ఉంటుంది . • రాత పరీక్ష (100 మార్కులు) • షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ – 180 wpm (3 నిమిషాలు) లేదా 150 wpm (4 నిమిషాలు) • ఆ తర్వాత వాటిని కంప్యూటర్‌లో టైప్ చేయాలి (ట్రాన్స్క్రిప్షన్) దరఖాస్తు ఫీజు • OC / BC / EWS – ₹600 • SC / ST / దివ్యాంగులు – ₹400 ముఖ్యమైన తేదీ • చివరి తేదీ: 19 ఏప్రిల్ 2026 ముఖ్యమైన విషయాలు • అప్లికేషన్‌తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ అట్టెస్ట్ చేసిన సర్టిఫికెట్లు తప్పనిసరి • రిజర్వేషన్ వాడుకునేవాళ్లు తాజా కుల & ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి – అధికారిక హైకోర్ట్ వెబ్‌సైట్‌లో. అందుకే ఫ్రెండ్స్… టైపింగ్ + షార్ట్‌హ్యాండ్ వచ్చి ఉంటే ఈ అవకాశం మిస్ అవ్వొద్దురా. వెంటనే అప్లై చేసేయండి.

apply link below

Sports Jobs Alert! 323 Assistant Coach Posts in SAI

https://aphc.gov.in/recruitments.php?year=2026

AP High Court Recruitment 2026 | Degree + Shorthand Jobs

Hi friends… ella unnaru ra? Andaru bagundali ani korukuntunna. Eeroju malli oka super government job update teesukochanu ra. Mana Andhra Pradesh High Court nundi Court Master & Personal Secretary posts ki notification vachindi. Total ga 32 vacancies unnayi. Government job kosam wait chestunna vallaki idi manchi chance ra. Posts Details • Court Master & Personal Secretary – 32 posts • Direct recruitment – 20 posts • Transfer basis – 12 posts Education Qualification Candidates any recognized university nundi degree (Arts / Science / Commerce / Law) complete chesi undali. English shorthand 180 wpm (leda 150 wpm unna vallaki kuda chance undi). Alage English typing 45 wpm (higher grade) compulsory ra.

Computer knowledge unna vallaki extra advantage untundi. Age Limit 01-01-2026 ki 18 nundi 42 years madhya undali. SC / ST / BC / EWS vallaki 5 years relaxation, PwD vallaki 10 years relaxation untundi. Salary Selected candidates ki ₹57,100 nundi ₹1,47,760 varaku salary untundi ra. Chaala decent pay. Selection Process Selection konchem skill-based untundi ra. • Written Test (100 marks) • Shorthand dictation istaru – 180 wpm (3 min) or 150 wpm (4 min) • Tarvata danini computer lo transcription cheyyali Application Fee • OC / BC / EWS – ₹600 • SC / ST / PwD – ₹400 Important Dates Apply last date: 19 April 2026 Important Points • Application tho patu gazetted officer attested certificates compulsory • Reservation use chese valllu latest caste & income certificates submit cheyyali

Apply online through official High Court website. So friends… idi manchi opportunity ra especially typing + shorthand vachina vallaki. Late cheyyakunda apply cheseyandi.

apply link below

https://aphc.gov.in/recruitments.php?year=2026

Leave a Comment