Indian Navy Agniveer SSR 2027 Recruitment | Apply From March 14

Indian Navy Jobs

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మన దేశంలో పెద్ద రక్షణ దళాల్లో ఒకటైన Indian Navy నుంచి Agniveer (SSR) 01/2027 & 02/2027 బ్యాచ్‌లకి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది. దేశానికి సేవ చేయాలనే ఆసక్తి ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలకి ఇది బాగున్న అవకాశం అంటారు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు, మహిళలు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే 2026 మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైమ్ ఉంది. అందుకే ఆలస్యం చేయకుండా అర్హత ఉన్న వాళ్లు వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. విద్యార్హత ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కనీసం 10+2 (ఇంటర్మీడియట్) పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా మ్యాథ్స్ & ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరి. కనీసం 50% మార్కులు ఉండాలి. లేదంటే గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా చేసినా సరిపోతుంది. అలాగే ఫిజిక్స్, మ్యాథ్స్‌తో 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు చేసిన వాళ్లు కూడా అర్హులే.  

వయస్సు 01/2027 బ్యాచ్: 01 డిసెంబర్ 2004 నుంచి 31 మే 2009 మధ్య జన్మించి ఉండాలి. 02/2027 బ్యాచ్: 01 మే 2005 నుంచి 31 అక్టోబర్ 2009 మధ్య జన్మించి ఉండాలి.  జీతం & ప్రయోజనాలు ఎంపికైన అగ్నివీర్లకి మొదట నెలకు సుమారు ₹30,000 జీతం ఇస్తారు. ప్రతి సంవత్సరం కొంచెం ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. నాలుగు సంవత్సరాలు సర్వీస్ పూర్తయ్యాక సుమారు ₹10.04 లక్షలు సేవా నిధి ప్యాకేజీ ఇస్తారు. అదికాకుండా ₹48 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది.  ఎంపిక విధానం ఎంపిక రెండు స్టేజ్‌లలో జరుగుతుంది. స్టేజ్ – 1 (INET Exam): మే 2026లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానం పెట్టితే 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. స్టేజ్ – 2: ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT) రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ ఇలా మూడు స్టెప్స్ ఉంటాయి. ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం: 14 మార్చి 2026 చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5 గంటలు) అప్లికేషన్ ఫీజు సుమారు ₹550 + 18% GST ఉంటుంది. అప్లై చేయాలంటే అధికారిక వెబ్సైట్‌లోనే చేయాలి . వివరాలు, అప్లికేషన్ కోసం ఈ వెబ్సైట్ చూడండి: అప్లై చేయడానికి లింకు కావాలంటే dicription లో ఇస్తాను వెళ్లి అప్లై చేయొచ్చు  మొత్తానికి చెప్పాలంటే ఫ్రెండ్స్… దేశానికి సేవ చేయాలి, మంచి జాబ్ కావాలి అనుకునే వాళ్లకి ఇది మంచి ఛాన్స్. అర్హత ఉంటే మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ సమాచారం చెప్పండి.

apply link below

https://www.joinindiannavy.gov.in/en/faq/faq/index/apply-online?url=%2Fwebroot%2Fen%2Ffaq%2Ffaq%2Findex%2Fcommon

Indian Navy Jobs 2026 | Agniveer SSR Apply Online Now

Hi friends how are you doing today? I hope you are all doing well. I wish that God keeps all of you happy and healthy always. Today I have some information to share with you.

The Indian Navy is one of the defense forces in our country and they have just released a new recruitment notification for Agniveer (SSR) 01/2027 and 02/2027 batches. This is a chance for boys and girls who want to serve our nation. If you are not married you can apply for these jobs whether you are a boy or a girl.

You can start applying from 14 March 2026 and the last day to apply is 6 April 2026 before 5:00 PM. So if you are eligible you should apply soon as possible do not wait.

Education Qualification

To apply for these jobs you need to have passed your 10+2 exams with Mathematics and Physics. You should have at least 50% marks.

If you have completed a 3-year Diploma in Engineering from a recognized polytechnic institute with 50% marks you can also apply for the Indian Navy jobs.

If you have done a 2-year course, with Physics and Mathematics you can apply for the Indian Navy Agniveer jobs too.
Age Limit

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

For the 01/2027 batch: People who want to apply should be born between 01 December 2004 and 31 May 2009.

For the 02/2027 batch: People who want to apply should be born between 01 May 2005 and 31 October 2009.

Salary and Benefits

The Indian Navy will pay the selected Agniveers a starting salary of around ₹30,000 per month. The Indian Navy will also give them a raise every year.

After the Agniveers complete 4 years of service with the Indian Navy they will get about ₹10.04 lakh as a Seva Nidhi package from the Indian Navy.

The Indian Navy will also give the Agniveers ₹48 lakh life insurance cover that they do not have to pay for.

Selection Process

The Indian Navy has a two-stage process to select the Agniveers.

Stage 1 is the INET Exam:

The Indian Navy will hold a computer-based test in May 2026. The INET Exam will have 100 questions from English, Mathematics, Science and General Awareness. The Indian Navy will take away 0.25 marks for each answer.

Stage 2:

This stage has:

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply
  • Physical Fitness Test
  • Written Test
  • Medical Examination

Important Dates

The Indian Navy will start taking applications on 14 March 2026.

The last day to apply to the Indian Navy is 06 April 2026, at 5:00 PM.

Application Fee

People who want to apply to the Indian Navy have to pay ₹550 plus 18% GST.

People who are interested can only apply through the website of the Indian Navy. For all the details and to apply online visit the website of the Indian Navy.

If you want the direct apply link, I will provide it in the description, and you can go there and apply.
Finally friends, if you want to serve the country and get a good job, this is a great opportunity. If you are eligible, don’t miss it. Also share this information with your friends

apply link below

https://www.joinindiannavy.gov.in/en/faq/faq/index/apply-online?url=%2Fwebroot%2Fen%2Ffaq%2Ffaq%2Findex%2Fcommon


Leave a Comment