IOCL Apprentice Jobs 2026 | 473 Vacancies | Apply Online Before March 26

473 Vacancies

హాయ్ ఫ్రెండ్స్… మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

నేటికి మీ కోసం ఒక మంచి జాబ్ అప్‌డేట్‌ని తీసుకువచ్చాను. ప్రభుత్వ రంగంలో జాబ్ కోసం వెతుకుతున్న వాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుందనుకుంటా.

మన దేశంలో పెద్ద ఆయిల్ కంపెనీలలో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుంచి అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ వెస్ట్రన్ రీజియన్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి వచ్చింది.

473 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మీరు మార్చి 26, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులు వివిధ రకాలుగా ఉన్నాయి.

  • టెక్నీషియన్ అప్రెంటిస్
  • ట్రేడ్ అప్రెంటిస్
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
  • డేటా ఎంట్రీ ఆపరేటర్
  • రిటైల్ సేల్స్ అసోసియేట్

అంటే టెక్నికల్‌తో పాటు ఇతర కోర్సులు చేసిన వాళ్లకూ అవకాశం ఉంది.

ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఖాళీలను చూద్దాం.

  • మహారాష్ట్రలో 194 పోస్టులు
  • గుజరాత్‌లో 121 పోస్టులు
  • మధ్యప్రదేశ్‌లో 82 పోస్టులు
  • ఛత్తీస్‌గఢ్‌లో 40 పోస్టులు
  • గోవాలో 16 పోస్టులు
  • దాద్రా నగర్ హవేలీ & డామన్ దియులో 20 పోస్టులు

మొత్తం 473 పోస్టులు ఉన్నాయి.

చాలా విభాగాలు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ వంటి విభాగాలు ఉన్నాయి. కాబట్టి ఐటిఐ, డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్లకి మంచి అవకాశం ఉంది.

విద్యార్హత విషయానికి వస్తే, సంబంధిత విభాగంలో టెన్త్, ఐటిఐ, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేయాలి. కనీసం 50% మార్కులు ఉండాలి.

వయస్సు విషయానికి వస్తే, 2026 మార్చి 31 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST వాళ్లకి 5 సంవత్సరాలు, OBC వాళ్లకి 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం సింపుల్. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. మీ చదువులో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఉంటుంది. అప్లికేషన్ మార్చి 11, 2026 నుంచి స్టార్ట్ అయ్యింది.

అప్లై చేయడానికి చివరి తేదీ మార్చి 26, 2026.
కాబట్టి ఫ్రెండ్స్… ఈ అవకాశం మిస్ అవ్వకండి.
 లింకు కావాలంటే dicription లో ఇస్తాను అప్లై చేయొచ్చు
 అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి . ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.

apply link below

https://www.iocl.com/apprenticeships

Indian Oil IOCL Jobs 2026 | 473 Vacancies | Freshers Can Apply

Hi friends how are you doing today? I hope you are all doing well. I have some news to share with you. If you are looking for a job with the government this is something you should consider.

Indian Oil Corporation Limited has a job opening for Apprentice posts in the Western Region. If you are eligible you can apply for these jobs online. You need to apply before 26 March 2026.

Posts Available

There are types of apprentice posts available:

  • Technician Apprentice
  • Trade Apprentice
  • Graduate Apprentice
  • Data Entry Operator
  • Retail Sales Associate

State-wise Vacancies

The jobs are available in different states:

  • Maharashtra has 194 posts
  • Gujarat has 121 posts
  • Madhya Pradesh has 82 posts
  • Chhattisgarh has 40 posts
  • Goa has 16 posts
  • Dadra Nagar Haveli & Daman and Diu has 20 posts

There are a total of 473 posts

Departments

The Indian Oil Corporation Limited jobs are available in departments like:

  • Mechanical
  • Electrical
  • Civil
  • Instrumentation
  • Fitter
  • Electrician

Other related trades.

Educational Qualification

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply

To apply for the Indian Oil Corporation Limited jobs you must have passed 10th. Iti or Diploma or Degree in the related field with at least 50% marks.

Age Limit

To apply for the Indian Oil Corporation Limited jobs you should be between 18 and 24 years old as on 31 March 2026.

There is age relaxation as per the government rules:

  • SC/ST people get 5 years relaxation
  • OBC people get 3 years relaxation

Selection Process

The Indian Oil Corporation Limited will select people based on the marks they got in their educational qualification. There is no written exam for the Indian Oil Corporation Limited jobs. People will be selected based on a merit list.

Application Process

You can only apply for the Indian Oil Corporation Limited jobs online.

The online application started on 11 March 2026.

The last date to apply for the Indian Oil Corporation Limited jobs is 26 March 2026.

So friends if you are eligible, for the Indian Oil Corporation Limited jobs do not miss this chance. Apply before the date. This is an opportunity to start your career with Indian Oil Corporation Limited.

apply link below

https://www.iocl.com/apprenticeships

Leave a Comment