Railway Jobs for 10th/ITI/Diploma/Degree

Railway Jobs

హాయ్ ఫ్రెండ్స్… ఎలావున్నారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడ్ని కోరుకుంటున్నా. ఈరోజు మీకోసం ఒక సూపర్ జాబ్ అప్డేట్ తీసుకువచ్చా అదేంటంటే

మన దేశంలో ఉన్న రైల్వే శాఖ (RRB) నుంచి భారీగా నోటిఫికేషన్ రాబోతుంది . మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు భర్తీ చేయబోతున్నారు అంటున్నారు. ఇది రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి మంచి ఛాన్స్, మిస్ చేస్కోకండి.
ఈ జాబ్స్ కి ఆన్లైన్ అప్లికేషన్స్ మే 15 నుంచి స్టార్ట్ అవుతాయి. జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి టైం ఉంది గానీ లాస్ట్ డేట్ వరకు ఆగకుండా ముందే అప్లై చేసేస్తే చాలా మంచిది .
ఎవరు అప్లై చేయొచ్చు అంటే… 10th పాస్ అయిన వాళ్లు, ITI చేసిన వాళ్లు, డిప్లొమా వాళ్లు, ఇంకా డిగ్రీ చేసిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే చాలామందికి ఈ అవకాశం ఉంది అన్నమాట.
వయసు విషయానికి వస్తే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్స్ ఉంటే వయసులో కొంచెం రిలాక్సేషన్ కూడా ఇస్తారు.
సెలెక్షన్ ఎలా ఉంటుందంటే… ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా స్టెప్స్ ఉంటాయి. కాబట్టి చదువును సీరియస్ గా స్టార్ట్ చేయాలి రా ఇప్పటినుంచే.
దేశవ్యాప్తంగా చాలా రీజియన్లలో పోస్టులు ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు, చెన్నై నుంచి కోల్కతా వరకు అన్నిచోట్లా అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర సికింద్రాబాద్ రీజియన్ కూడా ఉంది కాబట్టి మన వాళ్లకి కూడా మంచి ఛాన్స్.
సాలరీ కూడా బాగుంటుంది . రైల్వే జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్, జాబ్ సెక్యూరిటీ, అలవెన్సులు—all set అన్నమాట.
RRB ASSISTANT LOCO PILOT RECRUITMENT SHORT NOTIFICATION DETAILS KAVALANTE DESCRIPTION LO LinK ఇచ్చాను చెక్ చేయండి.
మొత్తానికి ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ … ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. కాబట్టి సీరియస్ గా తీసుకుని అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి.
ఇంకా పూర్తి డీటైల్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్ గా తెలుస్తాయి. అప్పటివరకు రెడీగా ఉండండి రా

OFFICIAL WEBSITE

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply

https://www.rrbapply.gov.in/#/auth/landing

NOTIFIACTION DETAILS

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

Hey friends… How are you all doing? I hope everyone is doing well.

Hey there, friends… How is everyone? Hope everyone is doing okay.

Indian Navy Agniveer SSR 2027 Recruitment | Apply From March 14

I have a very good job update for you today.
Indian Railways (RRB) is going to send out a new notice for jobs as Assistant Loco Pilot (ALP). There will be a total of 11,127 open positions. This is a great chance for people who want to work for the government.
Dates for Applications:
From May 15 to June 14, people can apply online. Apply early, not on the last day.
Eligibility: People who have passed the 10th grade, ITI, diploma, or degree can apply. A lot of people can apply for this job.
Age Limit: You must be at least 18 years old and no older than 30 years old. Reserved categories will get an age break.
How to Choose:
Test in writing
Test for health
Checking Documents
So get ready now.
Job Locations: There are open positions all over India, including in Secunderabad, Chennai, Mumbai, Kolkata, Bangalore, and other cities. So you can work in different places.
Pay and Benefits:
A job on the railway means a good salary, job security, and extra perks.
This is a great chance overall. Don’t let it pass you by. Get ready and apply on time.

More information will be available after the official notice is sent out. Be ready!

Leave a Comment