మీరు పదో తరగతి పాస్ అయ్యారా అయితే ఈ MESSAGE మీకోసమే పదో తరగతి పాస్ అయినవారికి ఆర్బిఐ లో ఆఫీస్ అటెండెంట్ గా పని చేయటానికి ఆర్బిఐ దరఖాస్తులను కోరుతోంది పదోతరగతి చదివినటువంటి వారికి రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం పొందుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఆర్బిఐ కల్పించింది అదే ఆఫీస్ అటెండెంట్ కొలువు. అయితే ఈ ఆఫీస్ అటెండెంట్ అనేది కేవలం ఉన్నతమైన విద్యావంతులుకు అవకాశం లేదు కానీ కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి వారికి మాత్రమే కాబట్టి పోటీ అనేది తక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుందని సులువుగా ఉంటుందని అనుకోవద్దండి చాలా కష్టపడాల్సి వస్తది. ఎవరైతే ఈ ఎగ్జామ్ లో పాస్ అవుతారో ఆ ఎంపికైనటువంటి వారికి మొదటి నెల నుంచి జీతం ఎంత తెలుసా? 46000 శాలరీ ఇస్తారు దీనికి హెచ్ఆర్ఏ అదనమండి కొన్ని విద్యార్హతలు అనుభవంతో ఆర్.బి.ఐ అంతర్గతంగా నిర్వహించే ఈ పరీక్షల ద్వారా భవిష్యత్తులో కూడా మంచి ప్రమోషన్స్ కూడా పొందుకోవచ్చండి.
ఎంపిక ఎలా చేస్తారంటే
ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్లో ఉంటది తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టులతో కూడా నియమకాలు ఉంటాయి ఖాళీలు ప్రాంతాలవారీగా ఉన్నాయండి అభ్యర్థులు ఏ ప్రాంతమైన ఏ శాఖ అయినా ఏ ఖాళీల కైనా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఆ కార్యాలయం ఉన్న ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషలో చదివితే రాస్తే మాట్లాడితే చాలండి ఇందుకోసం నిర్వహించే ఈ లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ పరీక్షల్లో కూడా అర్హత సాధించాలి అంతే చాలా సింపుల్.
పరీక్ష కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి బాగా ప్రిపేర్ అవచ్చు ఆన్లైన్లో ఎగ్జామ్ 120 మార్కులకు ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక్క మార్పు చొప్పున 120 ప్రశ్నలు ఇస్తారు రీజనింగ్ కి 30 మార్కులు ఉంటాయి జర్నలి ఇంగ్లీష్ కి 30 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ కి 30 మార్కులు ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీకి 30 మార్కులు ఉంటాయి . పరీక్ష వ్యవధి కేవలం 90 నిమిషాలు మాత్రమే ఎక్కువ టైం ఇవ్వరు కచ్చితంగా ఆచితూచి మనము జవాబులు రాయాలి ఎందుకంటే మనం రాసే ప్రతి జవాబుకు ఒకవేళ మనం తప్పు సమాధానం రాశామనుకోండి తగ్గిస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి అర్హతకు ప్రతి సెక్షన్ లో కూడా ఒక నిర్ణీత కట్ ఆఫ్ మార్కులు అనేది పొంది ఉండాలి ఇలా కనీస మార్కులు సాధించిన వారి నుండి మెరిట్ తర్వాత రిజర్వేషన్ ప్రకారంగా లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ కి కూడా ఎంపిక చేస్తారు ఇందులో అర్హులకు మెడికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తారండోయ్ కాబట్టి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి అలాగే సర్టిఫికెట్లు కూడా ఎంక్వయిరీ చేస్తారు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు అయితే నియమకాలు పరీక్షల మార్కుల మెరిట్ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం గా మాత్రమే ఉంటాయి
ఎలా ప్రిపేర్ అవ్వాలంటే
ముందుగా రీజనింగ్ ఈ రీజనింగ్ లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలకు కొన్ని మంచి పరిజ్ఞానంతో మనము జవాబులు అనేవి గుర్తించాలి గణితంలోని ప్రాథమిక అంశాలపై కూడా పట్టు పెంచుకోవాలండి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సో వాటిని సాధనం చేయడం ద్వారానే తక్కువ సమయంలో జవాబు గుర్తించే నైపుణ్యం కూడా మనకు అలవాటవుతుంది ఇంకా మెరుగవతం కూడా
ఇంకా జర్నల్ ఇంగ్లీష్ కి వచ్చినట్లయితే ఇంగ్లీష్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు కూడా మనం గమనించాలి ఉదాహరణకి ఖాళీలు పూరించడం వాక్యంలో తప్పని గుర్తించడం, సమానమైన అర్థాలను వ్యతిరేక పదాలను తప్పుగా ఉన్న పదాన్ని కూడా గుర్తించాలి . సామెతలు తర్వాత ప్రత్యక్ష తర్వాత పరోక్ష ఈ వాక్యాలు కూడా మార్చటం ఇలాంటివి జెనరల్ ఇంగ్లీష్ లో ఉంటాయి అలాగే కాంప్రహెన్షన్ తదితర విభాగాలు కూడా ప్రశ్నలు వస్తాయండి ఎక్కువ మార్కులు పొందటానికి 8 9 10 తరగతులు ఉంటాయి కదా వాటిలో ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు గుర్తుపెట్టుకోండి ఆ వ్యాకరణ అంశాలు బాగా చదివినట్లయితే మీకు చాలా ఈజీగా అవుతుంది అండి అలాగే నమూనా ప్రశ్నలు ఉంటాయి కదా అవి కూడా బాగా సాధన చేయాలిఅలాగే వీరు నిర్వహించే పరీక్ష ఎట్లా ఉంటుందంటే ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో వాటికి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆ స్థాయిలో ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో అలాంటి వారికి ఇలాంటి ప్రశ్నలు తేలిక ఈ ఆర్బిఐ వారు నిర్వహించేటువంటి ప్రశ్నలు ఫేస్ చేయడం చాలా తేలికవుతది అలాగే ఎస్ఎస్సి తర్వాత మల్టీ టాస్కింగ్ సిహెచ్ఎన్ఎల్ పాత ప్రశ్నల పత్రాలు బాగా సాధన చేయాలి అంటే మైండ్ లో బాగా ఫిక్స్ అవ్వాలి. మీరు ఎప్పుడైనా గతంలో నిర్వహించినటువంటి ఆఫీస్ అటెండ ప్రశ్న పత్రలన్నిటిని కూడా కొన్ని రెవిజినల్ చేయాలి వాటి ద్వారా ఈ అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మన గ్రహించడానికి ఒక అవకాశం ఉంటది.ప్రతి విభాగంలో కూడా అంశాలవారీగా వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఎక్కువ ప్రశ్నలకు తక్కువ విధిలోని సమాధానము గుర్తించడం కూడా వీలవుతుంది ఎగ్జామ్ కి ముందు కనీసం ఒక 10 మార్క్ టెస్ట్ లు ఉంటాయి కదా అవి రాస్తే చాలా మనము తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు చేయటానికి అలవాటు అవుతది.
ఇలా రాస్తున్నప్పుడు ఏంటంటే సమయానికి మనం కూడా ప్రాధాన్యం ఇవ్వాలి ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి టైం అనేది కేవలం 90 నిమిషాలు మాత్రమే కదా సో బాగా వాటిని సరిచేసుకొని జవాబులు అనేవి త్వరగా రాయాలనమాట తర్వాత బాగా కష్టమైనవి తర్వాత ఎక్కువ సమయం తీసుకునేటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా అలాంటివి చెవులు రాయటానికి ట్రై చేయండి ఎందుకంటే వాటికోసం ఆలోచించి మనం మిగిలినవన్నీ మనము త్వరగా రాయటానికి వీలుగా ఉండదు కాబట్టి మీకు ఏది ఈజీగా అనిపిస్తాయో ఆ క్యూషన్స్ అన్ని కూడా త్వరగా రాయడం చాలా మంచిది.
మొత్తం 120 ప్రశ్నలుంటాయి తొమ్మిది నిమిషాల్లో మనము సమాధానాలు రాయాలి అంటే ఒక ప్రశ్న మనకు 45 సెకండ్లు మాత్రమే ఉంటది గుర్తుంచుకోండి 45 సెకండ్లు మాత్రమే ఒక ప్రశ్నకు జవాబు మనం రాయగలం కాబట్టి ముందుగా సులువైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వాటిలో మన డివైడ్ చేస్తే జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ వీలైనంత తక్కువ వ్యాధుల్లోనే మన పూర్తి చేసుకుంటే మంచిది ఇలా చేస్తే రీజనింగ్ గాని న్యూమరికల్ గాని ఎబిలిటీలకు కొంచెం అదనం సమయం అనేది మనకు అందుతుంది
అలాగే జనరల్ అవేర్నెస్ ని కూడా మనం బాగా పెరిగి ఉండాలి అంటే మన సమాజంలో జరుగుతున్న సంఘటనపై కూడా మనం మంచి అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే ఈజీ మనం సులువుగానే సమాధానాలను గుర్తించగలుగుతాం. ఆర్.బి.ఐ ఈ బ్యాంకింగ్ వ్యవస్థల గురించి కూడా కొన్ని ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు అడిగి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి బ్యాంకింగ్ రంగం రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఎలాంటి మార్పులు అనేది చేశారు గతంలో ఎలా ఉండేటివి ప్రస్తుతం ఎలా ఉన్నాయి? ఇవి కూడా చూసుకోవడం చాలా మంచిది వీటితో పాటు భారత్ పొరుగు దేశాలు అంటే చరిత్రకాని సంస్కృతి కానీ భూగోళం కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ పాలిటిక్స్ కానీ సైన్స్ కానీ అంశాల నుంచి కూడా కొన్ని ప్రశ్నలుంటాయి ఎనిమిది తొమ్మిది పది తరగతుల సైన్సు తర్వాత సోషల్ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు మీరు నోట్స్ లో రాసుకుంటే చాలా మంచిది
ఎందుకంటే అవి మీకు మీ మైండ్ లో ఉండిపోతే కాబట్టి వాటి ప్రకారంగా మీరు సిద్ధపడండి ప్రిపేర్ అవ్వండి తర్వాత వర్తమాన వ్యవహారాల గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అందువల్ల జనవరి 25 నుంచి 25 నుంచి ఈ 26 వరకు ఏ సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలో కూడా గుర్తుపెట్టుకోండి
ఖాళీలేము 572 పోస్టులు ఉన్నాయి
హైదరాబాద్ కార్యాలయంలో 36 ఉన్నాయి విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణులై
వయసు జనవరి 1 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
అంటే జనవరి 21 జనవరి 1 2008 మధ్య జన్మించిన వారు అర్హులు
ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదేళ్లు ఓబీసీలకైతే మూడేళ్లు దివ్యాంగులు అయితే అంటే హ్యాండ్ క్యాప్స్ అండి వారైతే 10 15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపులు అయితే వర్తిస్తాయి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 4 దరఖాస్తు ఫీజు ఎస్టీ, ఎస్ వి దివ్యాంగులకైతే 50 రూపాయ లు మిగిలిన అందరికీ 450 రూపాయలు జిఎస్టి ఆదరణ మండోయ్ ఆన్లైన్ పరీక్షలు ఫిబ్రవరి 8 సారీ ఫిబ్రవరి 28 మార్చి ఒకటిన నిర్వహిస్తారు
APPLY LINK BELOW






