హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇండియన్ ఆర్మీలో ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటుందో వాళ్లకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేసే అవకాశాన్ని ఇండియన్ ఆర్మీ అవకాశాన్ని కల్పించింది దేశ సేవ చేయాలని ఎవరైతే కలలు కంటున్నారో అలాంటి యువతీ యువకులకు మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా NNC స్పెషల్ ఎంట్రీ స్కీం 124 కోర్స్ అక్టోబర్ 2026 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్సిసి సర్టిఫికెట్లు కలిగిన అరుపులైన అవివాహిత పురుషులు మరియు మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది ముఖ్యంగా ఈ ఎంట్రీలో ఎలాంటి రాత పరీక్ష లేదు డైరెక్ట్ గా SSB ఇంటర్వ్యూకి అర్హత సాధించిన వారు అవుతారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మీరు ఎంపిక చేయబడతారు ఇది దేశ సేవ చేయాలని ఎవరైతే కలలు కంటున్నారో అలాంటి వారికి మంచి అవకాశం మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటే లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ncc లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ncc పురుషులకైతే 70 పోస్టులు ఉన్నాయి అలాగే ncc మహిళలకైతే ఆరు పోస్టులు ఉన్నాయి మొత్తం పోస్టుల్లో ఎనిమిది పోస్టుల్లో యుద్ధంలో మరణించిన ఆర్మీ సిబ్బంది అంటే వారి పిల్లలకు ఈ ఎనిమిది పోస్టులు కేటాయించబడతాయి ఇక అర్హతలు విషయానికి మనం గమనించినట్లయితే కనీసం 50% మార్పులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి పాస్ అయి ఉండాలి మూడు అకాడమిక్ సంవత్సరాలు ఎన్సిసి సీనియర్ డివిజన్ వింగ్ లో కొనసాగి ఉండాలి.
ఎన్సిసి సర్టిఫికెట్లు కనీసం బి గ్రేడ్ ఉండాలి ఇక ఆర్మీ పిల్లలకైతే ఎన్సిసి సర్టిఫికెట్ అవసరమే ఉండదు. ఇది గమనించాలి ఇక వయసు విషయానికి వస్తే ఒకటి జూలై 2020 నాటికి 19 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక విధానం ఎలా జరుగుతుందంటే అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు స్టేజ్ వన్ లో మరియు స్టేజ్ 2 లో SSB ఇంటర్వ్యూ ఉంటది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు
ఎవరైతే ఇంటర్వ్యూలో అర్హత సాధిస్తారో వారికి శిక్షణ మరియు Salary ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది శిక్షణ సమయంలో ప్రతి నెల 56,100 styfund అందిస్తారు ఇక ట్రైనింగ్ పూర్తయిన తరువాత లెఫ్ట్నెంట్ హోదాతో ఇండియన్ ఆర్మీలో నియమిస్తారు అలాగే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి పీజీ డిప్లమో ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీక్ స్టడీస్ ప్రధానం కూడా చేస్తారు
ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ప్రారంభం ఫిబ్రవరి 12 & 13 2026 చివరి తేదీ 16 మార్చి 2020 ఆరు అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి . ఎలా చేసుకోవాలంటే ఆర్మీ వెబ్సైట్లో మాత్రమే వివరాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి గమనించండి
ఎవరైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ చేయాలని ఆశలు పెట్టుకుంటున్నారు అలాంటి యువతీ యువకులకు ఇది మంచి అవకాశం కాబట్టి ఎన్సిసి సర్టిఫికెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవటానికి వీలుగా ఉంటది కాబట్టి లేట్ చేయకండి. ఉంటాను ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ అప్డేట్ మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్
మీరు అప్లై చేయాలనుకుంటే లింకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్లి అప్లై చేయండి
apply link below
https://joinindianarmy.nic.in/Authentication.aspx
NCC Special Entry Scheme 124th Course
Hi friends! How are you all? I hope you are doing great. Today I am back with another latest update. This update is about a very good opportunity in the Indian Army for candidates who have an NCC certificate.
If you are someone who dreams of serving the nation, this is a golden chance for you. The Indian Army has released a notification for NCC Special Entry Scheme 124th Course (October 2026) under Short Service Commission (SSC). Unmarried men and women who have NCC certificates can apply for this entry.
The most important point is – there is no written exam in this entry. Candidates will be selected directly through the SSB Interview process. So, if you qualify in the interview stages, you can become an officer in the Indian Army.
If you have completed your graduation or if you are studying in the final year of your degree, you are eligible to apply.
Now let us see the vacancy details.
For NCC Men, there are 70 posts.
For NCC Women, there are 6 posts.
Out of the total posts, 8 posts are reserved for children of Army personnel who died in war.
Coming to eligibility, candidates must have a minimum of 50% marks in any graduation degree. They must have served at least three academic years in NCC Senior Division or Senior Wing. Also, they must have an NCC ‘C’ Certificate with at least ‘B’ grade. However, for children of Army personnel who died in war, NCC certificate is not required.
Now let us talk about age limit. Candidates must be between 19 to 25 years as on 01 July 2026.
Selection process will be done in different stages. First, applications will be shortlisted. After that, candidates will attend Stage 1 and Stage 2 of the SSB Interview. Those who clear the interview will go through a medical examination. Finally, document verification will be conducted.
Now let us see about training and salary. Selected candidates will undergo 49 weeks of training at the Officers Training Academy in Chennai. During the training period, candidates will receive a monthly stipend of ₹56,100. After successful completion of training, they will be commissioned as Lieutenants in the Indian Army.
In addition, candidates will also receive a Post Graduate Diploma in Defence Management and Strategic Studies from the University of Madras.
Important dates:
Application process starts on 12th and 13th February 2026.
Last date to apply is 16th March 2026.
Applications must be submitted through online mode only. You can find complete details on the official Indian Army website.
So friends, if you are planning to join the Indian Army and if you have an NCC certificate, do not miss this opportunity. Apply as early as possible and do not wait till the last date.
If you want to apply, I will provide the link in the description. Go and apply.
I will come back with another latest update soon. Until then, take care. Bye friends!