933 సివిల్ సర్వీసెస్ పోస్టులు
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ Benson మీరందర్లు బాగుండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను ఈసారి యూపీఎస్సీ నుంచి పెద్ద నోటిఫికేషన్ వచ్చాయి ఇది చిన్న జాబ్ కాదు మిత్రమా ఏకంగా మన దేశాన్ని నడిపించే సివిల్ సర్వీసులు అడవుల్ని కాపాడే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి జాబ్ సాధించాలి అనుకునే వాళ్ళకి ఇది బంగారు ఛాన్స్ అన్నమాట
ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 933 సివిల్ సర్వీసెస్ పోస్టులు అలాగే 80 ఫారెస్ట్ సర్వీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు డిగ్రీ అయిపోయిన చివరి సంవత్సరం చదువుతున్న, ఇద్దరికీ మంచి ఛాన్స్ ఉంది అంటే ఇంకా డిగ్రీ అయిపోలేదు అని భయపడాల్సిన దిగులు పడాల్సిన పనిలేదు .
Indian Forest Service Jobs are a significant opportunity for those aspiring to join the civil services and contribute to environmental conservation.
Overview of Indian Forest Service Jobs
ఇక పోస్టు లు విషయానికొస్తే ఎలాంటి పోస్టులు ఎలాంటి అర్హత. అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 ఇది మాత్రం కొంచెం స్పెషల్ అడవులు వన్యప్రాణులు పర్యావరణం కాపాడే సర్వీస్ qualifications ఫారెస్ట్రీ అగ్రికల్చర్ వెటర్నరీ బోటనీ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, స్టాటి స్టిక్స్ జియాలజీ,ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్టులో మంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
వయస్సు గురించి చెప్పాలంటే, 01-08-2026 నాటికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంది. కాబట్టి, వయస్సు గురించి చాలా భయం లేదు.
సివిల్ పరీక్ష ఎలా జరుగుతుందంటే, ఈ పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది.
దశ 1: ప్రిలిమ్స్ పరీక్ష
ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1: జనరల్ స్టడీస్, పేపర్ 2: సిఎస్ఏటి. ఇది క్వాలిఫైయింగ్ పరీక్ష, 33% మార్కులు సాధించడం సరిపోతుంది. ఈ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్‌గా ఉంటాయి మరియు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ మార్కులు మెరిట్ లో లెక్కించబడవు.
దశ 2: మెయిన్స్ పరీక్ష
ఈ పరీక్ష చాలా ముఖ్యమైనది. మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి మరియు 1750 మార్కులు ఉంటాయి. ఎస్సే, జనరల్ స్టడీస్‌లో నాలుగు పేపర్లు ఉంటాయి. ఎథిక్స్, ఐచిక సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఈ పరీక్షలో మీ రాత, ఆలోచన, అవగాహన బయటపడుతుంది. మీ మీద ఉన్న నమ్మకం కూడా ఇక్కడే గుర్తించబడుతుంది.
దశ 3: ఇంటర్వ్యూ
ఈ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్. 2075 మార్కులు ఉంటాయి. మీ మాట, ఆలోచన, నమ్మకం అన్నీ ఇక్కడే బయటపడతాయి. మూడు దశలు కలిపి మొత్తం 2025 మార్కులు ఉంటాయి.
ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఎలా ఉంటుందంటే, ఫారెస్ట్ సర్వీస్ కూడా మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు సివిల్స్ పరీక్షల మాదిరిగానే ఉంటాయి. మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి మరియు 1400 మార్కులు ఉంటాయి. రెండు ఐచిక సబ్జెక్టులు ఎంచుకోవాలి. చివరిగా, 300 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇక ఫీజు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలో మీకు చెప్తా జనరల్ తర్వాత ఓబిసి వాళ్ళకి ఫీజు ₹100 మాత్రమే మంచి అవకాశం మహిళలకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ఫీజు లేదు ఫ్రీ అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయం కూడా చెప్తానండోయ్ ప్రిలిమ్స్ కేంద్రాలు అయితే అనంతపురం హైదరాబాద్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం వరంగల్ మెయిన్ కేంద్రాలు హైదరాబాద్ విజయవాడ మాత్రమే గుర్తుంచుకోండి ఇక ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోండి దరఖాస్తుల మొదలు 04-02-2026
చివరి తేదీ 24- 02-2026 ప్రిలిమ్స్ పరీక్ష 24 జీరో ఫైవ్ 2026 చివరిగా నాది ఒక మంచి మాట ఏంటంటే చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఆలా అని నెగటివ్లో ఉండకుండా పాజిటివ్ గా ఆలోచించి నేను కూడా రాయగలను నేను కూడా పాస్ అవ్వగలను నేను కూడా ఉద్యోగం తెచ్చుకోగలను అనేటువంటి కాన్ఫిడెంట్ తో ఈ జాబ్ కి అప్లై చేయండి
ఒక ప్లాను కొంత ఓపిక రోజు కాస్త కష్టపడితే మీరు కూడా ఐఏఎస్ అవటానికి మంచి ఛాన్స్ సరే మిత్రమా మీరు అప్లై చేయాలనుకుంటే కింద లింక్ DICRIPTION లో ఇస్తాను వెళ్లి అప్లై చేయొచ్చు ఉంటాను ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు BYE
APPLY BELOW LINK NOW
DOWNLOAD PDF