RBI లో 650 అసిస్టెంట్ పోస్టులు

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగుండాలని అ దేవుణ్ణి కోరుకుంటున్నాను
ఈ రోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను
 అదేంటంటే

మన దేశంలోనే పెద్ద బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పుడు అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 650 పోస్టులు రిలీజ్ అయ్యాయి. .
మొత్తం పోస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ముంబయిలో 249 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో 53, కాన్పూర్ & లక్నోలో 50, న్యూఢిల్లీలో 49, గువాహటి 36, భోపాల్ 30, కోల్కతా 29, బెంగళూరు 24, అహ్మదాబాద్ 20, చండీగఢ్ 20, భువనేశ్వర్ 18, నాగ్‌పూర్ 17, పాట్నా 17, జైపూర్ 11, హైదరాబాద్ 11, తిరువనంతపురం & కొచ్చి 10, జమ్మూ 6 పోస్టులు ఉన్నాయి. అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్లకూ మంచి అవకాశం ఉందన్నమాట.
సెలక్షన్ ప్రాసెస్ సంగతి చెబితే ముందుగా ప్రీలిమ్స్ ఎగ్జామ్, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్, చివరగా లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT) ఉంటుంది. మీరు అప్లై చేసే రాష్ట్ర భాష వచ్చి ఉండాలి. ఉదాహరణకి హైదరాబాద్‌కు అప్లై చేస్తే తెలుగు చదవడం, రాయడం రావాలి. ఈ లాంగ్వేజ్ టెస్ట్ కేవలం క్వాలిఫై చేయడానికే — మార్కులు కౌంట్ చేయరు.

అర్హతలు చూస్తే… ఏదైనా డిగ్రీలో కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. SC/ST/PwBD వాళ్లకు పాస్ మార్కులు ఉన్నా సరిపోతుంది. కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే MS Office, ఇంటర్నెట్ వాడటం తెలిసి ఉంటే చాలు.
వయసు మాత్రం 20 నుంచి 28 సంవత్సరాలు మధ్య ఉండాలి (01-02-2026 నాటికి).
అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువేమీలేదు. SC/ST/PwBD/ఎక్స్ సర్వీస్‌మెన్ వారికి ₹50 మాత్రమే (ఇంటిమేషన్ ఛార్జీలు). జనరల్, OBC, EWS వాళ్లకు ₹450 ఉంటుంది (ఎగ్జామ్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీలు).
పరీక్ష కేంద్రాలు కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇలా
జీతం సంగతి చెప్పాలంటే వినగానే హ్యాపీ అయిపోతారు. నెలకు సుమారు ₹58,514 (అలవెన్సులతో కలిపి) స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. DA, HRA, మెడికల్, ట్రావెల్ అలవెన్సులు అన్నీ వేరుగా వస్తాయి. RBI ఉద్యోగం అంటే సెక్యూరిటీ, రిస్పెక్ట్ రెండు గ్యారంటీ అన్నమాట.
ఎగ్జామ్ సిలబస్ చూస్తే ప్రీలిమ్స్‌లో రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఉంటాయి. మెయిన్స్‌లో రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. .
అప్లికేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. 01-02-2026 నుంచి అప్లికేషన్ ప్రారంభం, 16-02-2026 లాస్ట్ డేట్.08-03-2026 కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయాలి.
మొత్తానికి చెప్పాలంటే… . ఒకసారి సీరియస్‌గా ప్రిపేర్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. . కాబట్టి టైమ్ వేస్ట్ చేయకుండా ఇప్పుడే అప్లై చేసి ప్రిపరేషన్ మొదలు పెట్టండి లింక్ కావాలంటే డిక్రప్షన్ లో ఇస్తాను వెళ్లి అప్లై చేయండి all ది best bye ఫ్రెండ్స్.

252 Aadhaar Operator Jobs

APPLY LINK BELOW

https://opportunities.rbi.org.in/scripts/vacancies.aspx

ASSISTENT JOBS IN RBI

friends… bank job kosam wait chesthunna vallaki super chance vachindira! Reserve Bank of India (RBI) ippudu Assistant posts kosam notification release chesindi. Total 650 vacancies unnayi. Government job, good salary, job security — anni okate place lo dorike chance idi.
Vacancies India lo different cities lo unnayi. Mumbai lo 249 posts ekkuva unnayi. Chennai 53, Kanpur & Lucknow 50, New Delhi 49, Guwahati 36, Bhopal 30, Kolkata 29, Bengaluru 24, Ahmedabad 20, Chandigarh 20, Bhubaneswar 18, Nagpur 17, Patna 17, Jaipur 11, Hyderabad 11, Thiruvananthapuram & Kochi 10, Jammu 6 posts unnayi. So mana Telugu states candidates ki kuda good opportunity undi.
Selection process simple ga untundi. First Prelims Exam, next Mains Exam, last lo Language Proficiency Test (LPT) untundi. Meeru apply chese state language vachali. Example Hyderabad ki apply chesthe Telugu read & write ravali. LPT just qualifying only — marks count avvu.
Eligibility gurinchi cheppali ante… any degree lo minimum 50% marks tho graduation complete chesi undali. SC/ST/PwBD candidates ki pass marks saripothayi. Basic computer knowledge undali — like MS Office, internet use cheyyadam.
Age limit 20 to 28 years madhya undali (01-02-2026 date prakaram). Reserved categories ki government rules prakaram age relaxation untundi.
Application fee kuda simple ga undi. SC/ST/PwBD/Ex-servicemen ki ₹50 only. General/OBC/EWS candidates ki ₹450 untundi.
Exam centres Telugu states lo kuda chala places unnayi — Hyderabad, Vijayawada, Visakhapatnam, Tirupati, Guntur, Kurnool, Nellore, Rajahmundry, Warangal, Karimnagar, Khammam etc. So travel problem kuda ekkuva undadu.
Salary gurinchi cheppali ante… starting monthly salary around ₹58,514 (including allowances) untundi. DA, HRA, medical benefits, travel allowance anni separate ga dorukutayi. RBI job ante respect + secure life guaranteed ani cheppochu.
Exam pattern chusthe Prelims lo Reasoning, Numerical Ability, English untayi. Mains lo Reasoning, Quantitative Aptitude, English, General Awareness, Computer Knowledge untayi. Koncham preparation chesthe clear cheyyagalige exam idi.
Applications 01-02-2026 nundi start ayyayi. Last date 16-02-2026. Kabatti delay cheyakunda immediate ga apply cheyyandi.
Final ga okkate cheptha friends… bank job kotte chance andariki raadhu. Ippudu vachina chance ni serious ga tiskunte life set ayipothundi. So waste time cheyakandi… apply chesi preparation start cheyyandi.

APPLY LINK BELOW

AIIMS Nursing Officer Recruitment 2026 – 2,551 Posts | Apply Now

https://ibpsreg.ibps.in/rbiafeb26

https://opportunities.rbi.org.in/scripts/vacancies.aspx

Leave a Comment