BANK OF BARODA JOBS

బ్యాంక్ ఆఫ్ బరోడా లో 419 మేనేజర్ ఉద్యోగాలు

ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ Benson ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ మధ్యకు వచ్చాను అదేంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా లో 419 మేనేజర్ ఉద్యోగాలు. అర్హులకి మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి బ్యాంక్ జాబ్ అంటేనే ఒక మంచి శాలరీ మంచి భద్రత లాంటిది ఈసారి బ్యాంక్ ఆఫ్ బరోడా గట్టిగానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్ల్లో ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 419 మేనేజర్ పోస్ట్లు భర్తీకి అధికారిక ప్రకటన విడుదలైంది ఈ ఉద్యోగాలు రెగ్యులర్లు తర్వాత ఒప్పంద ప్రాతిపదికన ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలి అనే యువతి యువకులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు dont miss it ఈ నోటిఫికేషన్ ద్వారా ముఖ్యంగా సీనియర్ అండ్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ వంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా సిద్ధమవుతోంది ఐటి ఫైనాన్స్ రిస్ట్ మేనేజ్మెంట్ ఆడిట్ అల్టిక్స్ డేటా మేనేజ్మెంట్ డిజిటల్ బ్యాంకింగ్ లాంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ సందర్భంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు – BANK OF BARODA JOBS – ప్రత్యేకంగా అందించబడుతున్నాయి.

పోస్టుల వివరాలు చూసినట్లయితే:

సీనియర్ మేనేజర్ ,

డిప్యూటీ మేనేజర్,

అసిస్టెంట్ మేనేజర్,

252 Aadhaar Operator Jobs

అనలిస్ట్ మేనేజర్ అండ్ డిజిటల్ మేనేజర్ మొత్తం ఖాళీల సంఖ్య 419

 ఇక అర్హత విషయాలకు వస్తే ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి పోస్ట్ ని బట్టి అర్హతలు అనేవి మారుతా ఉంటాయి గమనించండి ఏదైనా డిగ్రీ తర్వాత బీటెక్ అండ్ ఎంసీఏ ఎంబీఏ ఫైనాన్స్ బ్యాంకింగ్, సి ఏ అండ్ సి ఎస్ ఐ సి డబ్ల్యూ ఏ ,ఐ టి డేటా సైబర్ సెక్యూరిటీ లాంటి విభాగాలకు సంబంధిత విద్యా అనుభవం ఉన్నవాళ్లకి ప్రాధాన్యత ఉంటుంది కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ తప్పనిసరి గమనించండి ఇక వయసు విషయానికొస్తే పోస్ట్ ని బట్టి వయస్సు పరిమితి ఇలా ఉంటది కనీస వయస్సు 22 సంవత్సరాలు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ ఓబీసీ మహిళలకు దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం కూడా అయితే ఉంటుంది గమనించండి.

SALARY IN BANK OF BARODA

జీతం ఎంత ఇస్తారు అనే విషయానికొస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకి జీతం బాగానే ఉంటుంది సుమ అసిస్టెంట్ డిప్యూటీ మేనేజర్ పోస్ట్లకు నెలకు సుమారు 40 వేల నుంచి 85 వేల వరకు ఉంటుంది సీనియర్ మేనేజర్ పోస్టులకు ఇంకా ఎక్కువ జీతం ఉంటది జీతంతో పాటు బ్యాంకు సౌకర్యాలు ఉంటాయి. పెన్షన్ ఉంటది మెడికల్ ఉంటది బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కైతే 850 రూపాయలు ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల కైతే 175 రూపాయలు ఫీజు ఎలా చెల్లించాలి అని అనే విషయాన్నికొస్తే ఫీజు మాత్రం ఆన్లైన్లో చెల్లించాలి ఇక ఎంపిక ఎలా చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం అభ్యర్థుల ఎంపికను ఎలా చేస్తారంటే ఆన్లైన్ టెస్ట్ లేదా షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ పోస్ట్ ని బట్టి ఎంపిక విధానం మారవచ్చు

BANK OF BARODA JOBS Opportunities

ముఖ్యమైన తేదీలు

AIIMS Nursing Officer Recruitment 2026 – 2,551 Posts | Apply Now

దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 ఫిబ్రవరి 6 తారీకు ఆన్లైన్ దరఖాస్తు చివరి DATE 2026 ఫిబ్రవరి 26 ఈ డేట్ మిస్ అయితే అవకాశం మిస్ అయినట్టే కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేయడానికి సిద్ధంగా ఉండండి ఇంకా ఎలా అప్లై చేయాలంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిక్రూట్మెంట్ అండ్ కెరీర్ సెక్షన్ లో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఆన్లైన్లో అప్లికేషన్ ఫారం ఫీల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి చెల్లించిన తర్వాత సబ్మిట్ చేయాలి.చివరిగా మొత్తానికి చెప్పాలంటే జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో ముఖ్యంగా బ్యాంకు జాబ్ కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి ముఖ్యంగా అనుభవం ఉన్న వాళ్లకి తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి యువతి యువకులకు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి అవకాశం అని చెప్పుకోవాలి ఈ 419 పోస్టులు ఈ మేనేజర్ ఉద్యోగాలు చాలా ఉపయోగపడతాయి చివరి తేదీ దాకా ఆగకుండా ఇప్పుడే వెళ్లి అప్లై చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉండండి మీరు లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్లి అప్లై చేయండి ఉంటాను ఫ్రెండ్స్ మరొక అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ హావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్.

APPLY LINK BELOW

https://bankofbaroda.bank.in/career/current-opportunities/engagement-of-apprentices-under-the-apprentices-act-1961-11-03

DOWNLOAD PDF

Leave a Comment