Indian Forest Service Jobs

933 సివిల్ సర్వీసెస్ పోస్టులు

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ Benson మీరందర్లు బాగుండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను ఈసారి యూపీఎస్సీ నుంచి పెద్ద నోటిఫికేషన్ వచ్చాయి ఇది చిన్న జాబ్ కాదు మిత్రమా ఏకంగా మన దేశాన్ని నడిపించే సివిల్ సర్వీసులు అడవుల్ని కాపాడే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి జాబ్ సాధించాలి అనుకునే వాళ్ళకి ఇది బంగారు ఛాన్స్ అన్నమాట

 ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 933 సివిల్ సర్వీసెస్ పోస్టులు అలాగే 80 ఫారెస్ట్ సర్వీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు డిగ్రీ అయిపోయిన చివరి సంవత్సరం చదువుతున్న, ఇద్దరికీ మంచి ఛాన్స్ ఉంది అంటే ఇంకా డిగ్రీ అయిపోలేదు అని భయపడాల్సిన దిగులు పడాల్సిన పనిలేదు .

Indian Forest Service Jobs are a significant opportunity for those aspiring to join the civil services and contribute to environmental conservation.

Overview of Indian Forest Service Jobs

ఇక పోస్టు లు విషయానికొస్తే ఎలాంటి పోస్టులు ఎలాంటి అర్హత. అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 ఇది మాత్రం కొంచెం స్పెషల్ అడవులు వన్యప్రాణులు పర్యావరణం కాపాడే సర్వీస్ qualifications ఫారెస్ట్రీ అగ్రికల్చర్ వెటర్నరీ బోటనీ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్, స్టాటి స్టిక్స్ జియాలజీ,ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్టులో మంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.

252 Aadhaar Operator Jobs

ELIGIBILITY AGE
  వయసు విషయానికొస్తే 01- 0 8- 2026 నాటికి 21 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ, ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకి ప్రభుత్వ నియమాల ప్రకారం వయసు సడలింపు ఉంది అంటే వయసు అయిపోతుంది ఏమో నన్ను భయం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు.సివిల్ పరీక్ష ఎలా జరుగుతుందంటే ఈ పరీక్ష మూడు దశల్లో జరుగుతది ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు స్టెప్స్STEP 1– ప్రిలిమ్స్ పరీక్ష అందులో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టు సి ఎస్ ఎ టి ఇది క్వాలిటీ క్వాలిఫైయింగ్ మాత్రమే 33% వస్తే చాలు ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు నెగిటివ్ మార్కింగ్ ఉంటది. ఇక్కడ మార్కులు మెరిట్ లో లెక్కించరు మెయిన్స్ కి అర్హత కోసం.STEP- 2 మెయిన్స్ పరీక్ష ఇది అస్సలు మెయిన్ గేమ్ మొత్తం తొమ్మిది పేపర్లు ఉంటాయి 1750 మార్కులు ఉంటాయి ఎస్సే జనరల్ స్టడీస్ నాలుగు పేపర్లు ఉంటాయి ఎథిక్స్ ఐచిక సబ్జెక్టు ఇవన్నీ ఇక్కడే ఇక్కడే నీ రాత నీ ఆలోచన నీ అవగాహన బయటపడుతుంది అంటే నీ మీద ఒక కాంఫిడెన్స్ అనేది ఇక్కడే గుర్తించబడతాం. పాస్ అవుతామా పాస్ అవ్వమా అనేటువంటి నిర్ణయం.
 STEP 3: లో ఇంటర్వ్యూ ఉంటది ఇది పర్సనాలిటీ టెస్ట్ అన్నమాట మార్కులేమో 2075 వచ్చి ఉండాలి నీ మాట నీ ఆలోచన నీ నమ్మకం అన్నీ ఇక్కడే బయటపడతాయి మూడు దశలు కలిపి మొత్తం 2025 మార్కులు
 ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఎలా ఉంటుందంటే ఫారెస్ట్ సర్వీస్ కి మూడు దశలే ప్రిలిమ్స్ సివిల్స్ తో ఒకటే మెయిన్స్ తో మాత్రం ఆరు పేపర్లు 1400 మార్కులు ఉంటాయి రెండు ఐచిక సబ్జెక్టులు ఎంచుకోవాలి చివరిగా 300 మార్కులు ఇంటర్వ్యూ ఉంటది.


ఇక ఫీజు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలో మీకు చెప్తా జనరల్ తర్వాత ఓబిసి వాళ్ళకి ఫీజు ₹100 మాత్రమే మంచి అవకాశం మహిళలకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ఫీజు లేదు ఫ్రీ అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మన తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయం కూడా చెప్తానండోయ్ ప్రిలిమ్స్ కేంద్రాలు అయితే అనంతపురం హైదరాబాద్ తిరుపతి విజయవాడ విశాఖపట్నం వరంగల్ మెయిన్ కేంద్రాలు హైదరాబాద్ విజయవాడ మాత్రమే గుర్తుంచుకోండి ఇక ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోండి దరఖాస్తుల మొదలు 04-02-2026

చివరి తేదీ 24- 02-2026 ప్రిలిమ్స్ పరీక్ష 24 జీరో ఫైవ్ 2026 చివరిగా నాది ఒక మంచి మాట ఏంటంటే చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఆలా అని నెగటివ్లో ఉండకుండా పాజిటివ్ గా ఆలోచించి నేను కూడా రాయగలను నేను కూడా పాస్ అవ్వగలను నేను కూడా ఉద్యోగం తెచ్చుకోగలను అనేటువంటి కాన్ఫిడెంట్ తో ఈ జాబ్ కి అప్లై చేయండి

👍

 ఒక ప్లాను కొంత ఓపిక రోజు కాస్త కష్టపడితే మీరు కూడా ఐఏఎస్ అవటానికి మంచి ఛాన్స్ సరే మిత్రమా మీరు అప్లై చేయాలనుకుంటే కింద లింక్ DICRIPTION లో ఇస్తాను వెళ్లి అప్లై చేయొచ్చు ఉంటాను ఫ్రెండ్స్ మరొక లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు BYE

APPLY BELOW LINK NOW

AIIMS Nursing Officer Recruitment 2026 – 2,551 Posts | Apply Now

https://upsconline.nic.in

DOWNLOAD PDF

Leave a Comment