SBI లో 116 మేనేజర్ ఉద్యోగాలు
హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను.
SBI లో 116 మేనేజర్ ఉద్యోగాలు – మంచి ఛాన్స్ కాబట్టి ఈ అవకాశం మిస్ అవ్వద్దు
మిత్రులారా … బ్యాంక్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకి ఒక good న్యూస్ వచ్చింది. మన దేశంలోనే పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. మొత్తం 116 పోస్టులు ఉన్నాయంటే చిన్న విషయం కాదు. మంచి జీతం, గౌరవం, ఫ్యూచర్ సేఫ్ అన్నీ ఉంటాయి. చదువు ఉన్న వాళ్లు, అనుభవం ఉన్న వాళ్లు ఈ అవకాశం మిస్ చేసుకోకూడదు అంటా.
SBI Manager Recruitment 2026
ఇందులో పోస్టులు ఏమున్నాయంటే — అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 12 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ (IS ఆడిట్) 104 పోస్టులు. మొత్తానికి 116 ఖాళీలు. ఈ పోస్టులు టెక్నికల్ ఫీల్డ్ వాళ్లకు ఎక్కువగా సరిపోతాయి. అంటే బీఈ, బీటెక్, ఎంఎస్సీ చదివిన వాళ్లు అప్లై చేయొచ్చు. కానీ చదువు మాత్రమే సరిపోదుర… కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి.మిత్రమా ఎందుకంటే ఇవి మేనేజర్ లెవెల్ పోస్టులు కాబట్టి అ మాత్రం అనుభవం చూసుకుంటారు.
వయసు విషయానికి వస్తే 21 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. అంటే యంగ్ వాళ్లకే కాదు, కొంచెం అనుభవం ఉన్న వాళ్లకూ మంచి ఛాన్స్ ఇచ్చారు అన్నమాట. సెలక్షన్ కూడా పెద్ద ఎగ్జామ్‌లు లాంటివి పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు. కాబట్టి ఎవరికైనా మంచి నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ ఉంటే ఈజీగా ఈ జాబ్ కి select అవ్వచ్చు.
అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు ₹750. కానీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్లకు ఫీజు లేదు — ఫ్రీగా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫిబ్రవరి 23, 2026 నుంచి స్టార్ట్ అయింది. చివరి తేదీ మార్చి 15, 2026. అంతవరకు టైమ్ ఉంది కానీ చివరి రోజు వరకు వేచి ఉండకుండా త్వరగా అప్లై చేసేయడం మంచిది.
అప్లై చేయాలంటే SBI అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ లో ఫారమ్ ఫిల్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్నీ ముందే రెడీ పెట్టుకుంటే పని సులభం అవుతుంది. బ్యాంక్ జాబ్ అంటే సెక్యూరిటీ, సాలరీ, రిస్పెక్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి.
మొత్తానికి చెప్పాలంటే — చదువు ఉంది, అనుభవం ఉంది, బ్యాంక్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలి అనుకునేవాళ్లకి ఇది గోల్డెన్ అవకాశం. మన రాయలసీమ వాళ్లు కూడా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి
APPLY LINK BELOW
https://recruitment.sbi.bank.in/crpd-sco-2025-26-27/apply
PDF DOWNLOAD
SBI Recruitment 2026 – 116 Manager Jobs
SBI Recruitment 2026: 116 Manager Jobs – Apply Before March 15!
Hello friends, here is a good job opportunity for candidates who are looking for a bank job. The State Bank of India (SBI) has released a notification for Specialist Cadre Officer (SCO) posts. There are a total of 116 vacancies. These jobs are good for candidates who have technical education and work experience. SBI jobs are considered secure and respected, so eligible candidates should not miss this chance.
The available posts are Assistant Vice President (12 posts) and Deputy Manager (IS Audit) (104 posts). Together, the total number of vacancies is 116. Candidates who have completed BE, B.Tech, or MSc from a recognized university in the relevant field can apply. Along with education, candidates must also have some work experience because these are manager-level positions.
The age limit for applicants is between 21 and 45 years. The selection process will be based mainly on an interview. There is no written exam mentioned, so candidates with good subject knowledge and confidence have a better chance of selection.
The application fee is ₹750 for General category candidates. There is no fee for SC, ST, and PwBD candidates. The online application process started on 23 February 2026, and the last date to apply is 15 March 2026. Candidates should apply before the deadline to avoid last-minute problems.
To apply, candidates need to visit the official SBI website and submit the application form online. It is better to keep all required documents ready before starting the application.
In conclusion, this is a great opportunity for candidates who want to build a career in the banking sector. Interested and eligible candidates should apply as soon as possible.