SBI CIRCLE BASED OFFICER POSTS

CIRCLE BASED ఆఫీసర్

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ? నేను మీ బెన్సన్ ని మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ మరో లేటెస్ట్ బ్యాంకు అప్డేట్ తీసుకొచ్చాను బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా మంచి అవకాశం అని చెప్పాలి.

అదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బిఐ లో భారీగా సర్కిల్ based ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇది చాలా సంతోషకరమైన శుభ పరిమాణం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2273 సర్కిల్ బెస్ట్ ఆఫ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయటానికి సిద్ధపడుతున్నారు. ఈ ఉద్యోగాలు రెగ్యులర్ ప్రాతిపదికన ఉండటంతో మంచి జీతంతో పాటు ఉద్యోగ భద్రత భవిష్యత్తులో మంచి ప్రమోషన్స్ లాంటివి కూడా ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. అందుకే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే వాళ్ళకి ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ గా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు సర్కిల్ వారిగా ఖాళీలు వాటి వివరాలు చూద్దాం

SBI CIRCLE BASED OFFICER POSTS Overview

హైదరాబాదులో 80 పోస్టులు ఉన్నాయి అమరావతి సర్కిల్లో 101 పోస్టులు ఉన్నాయి భోపాల్ లో 118 భువనేశ్వర్లు 85 చండీగర్లో 18 చెన్నై సర్కిల్లో అత్యధికంగా 2008 పోస్టులు ఉన్నాయి గాంధీనగర్లో 20049 పోస్టులు ఉన్నాయి కాహుటీలో 85 బెంగళూరులో 236 జైపూర్ లో 113 కోల్కతాలు 20041 పోస్టులు ఉన్నాయి అలాగే మహారాష్ట్ర సర్కిల్లో 24 ముంబై మెట్రోలో 152 న్యూఢిల్లీ సర్కల్లో 83 తిరువనంతపురంలో 83 పోస్టులు ఉన్నాయి ఇలా అన్ని సర్కిల్ అను కలిపితే మొత్తం ఖాళీల సంఖ్య 2273 గా ఉంది మంచి విషయం.

QUALIFICATION

Railway Jobs for 10th/ITI/Diploma/Degree

విషయానికొస్తే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా సరే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి డిగ్రీ తో పాటు దరఖాస్తు చేసుకున్నటువంటి సర్కిల్ కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ చదవడం రాయడం మాట్లాడటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే కొంత అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పనిసరి అర్హతగా నిర్మించారు ఈ నిబంధన వల్ల ఫ్రెషర్ల కంటే అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

AGE LIMIT

విషయానికొస్తే 2025 డిసెంబర్ 31 నాటికి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితుల సడలింపులు కూడా ఉంటాయి. ఓబీసీ అభ్యర్థుల కైతే మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఐదు సంవత్సరాలు పిడబ్ల్యూ అభ్యర్థుల కైతే పది సంవత్సరాల వరకు ఇస్తారు ఇది కూడా మంచి విషయం .

SALARY

పోస్టులకు సుమారు 48480 నుంచి 85920 వరకు వేతనాలు ఉంటాయి మంచి శాలరీ కూడా అలాగే దీంతోపాటు బ్యాంకు సదుపాయాలు కూడా మీకు లభిస్తాయి

APPLY PROCESS

Railway Apprentice Jobs 2026 | 2801 Vacancies | 10th & ITI Candidates Apply

దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ డబ్ల్యూ గుడి అభ్యర్థుల కైతే దరఖాస్తు ఫీజు ఏమీ లేదు పూర్తిగా ఉచితం దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 జనవరి 29 చివరి తేదీ 2026 ఫిబ్రవరి 18 ఎంపిక విధానం పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ తర్వాత ఇంటర్వ్యూ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా కూడా ఎంపిక ఉంటది కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులను ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకుని చాలా మంచిది ఫ్రెండ్స్ బ్యాంకు ఉద్దేశం అవకాశాలు మాత్రం మిస్ అవ్వకండి ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి కలుద్దాం. మీరు అప్లై చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్లి అప్లై చేయండి

APPLY BELOW LINK

https://sbi.bank.in/web/careers/current-openings

Leave a Comment