హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెన్సన్ ని ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడు కుంటున్న
ఈరోజు మరొక జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే తెలంగాణ కోర్టు ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో లేకపోతే నిరుద్యోగులుగా ఎవరున్నారో వారందరికీ గుడ్ న్యూస్. తెలంగాణ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు TGHC అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మొత్తం ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి వాటిని భర్తీ చేయబోతూ ఉండటం అనేది విశేషం చదువు తక్కువ ఉన్న వాళ్ళ నుంచి డిగ్రీ చదివిన వాళ్ళ వరకు కూడా అందరికీ ఈ నోటిఫికేషన్ పెద్ద అవకాశమే చెప్పాలి ఈ నోటిఫికేషన్ ప్రకారం 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు కోర్టు ఉద్యోగం అంటే పర్మినెంట్ జాబ్ కదా మంచి జీతం ఇస్తారు ప్రభుత్వ భద్రత కూడా ఉంటది. చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఆ టైం వచ్చేసింది మిత్రమా ఇక పోస్ట్ TELANGANA COURT JOBS
వివరాలు చూస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్- 3 కి 35 పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ కైతే 159 పోస్టులు ఉన్నాయి అలాగే టైపిస్ట్ పోస్టులు అయితే 42 ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ అయితే 61 పోస్టులు ఉన్నాయి ఎగ్జామినర్ కి 49 కాపీస్ కి 69 రికార్డ్ అసిస్టెంట్ కి 36 ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు ఉన్నాయి ఇంకా ఎక్కువగా ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్టులో 319 ఉన్నాయి మొత్తం కలిపితే 859
These TELANGANA COURT JOBS offer various opportunities for applicants with different educational backgrounds and skills.
ఈ నోటిఫికేషన్ ద్వారా TELANGANA COURT JOBS పై మీకు మరిన్ని అవకాశాలు అందించబడతాయి.
పోస్ట్ కు కూడా వేరువేరే అర్హతలు ఉన్నాయి ఆఫీస్ లో సబార్డినెట్ లాంటి పోస్టులకు అయితే ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సరిపోతుంది జూనియర్ అసిస్టెంట్ కైతే తర్వాత టైపిస్టు స్టెనోగ్రాఫర్ ఇలాంటి పోస్టులకు అయితే ఇంటర్ ఉండాలి లేదా డిగ్రీ అన్న ఉండాలి.
NOTE: కొన్ని పోస్టులకు అయితే కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలని గుర్తుంచుకోండి కాబట్టి దరఖాస్తు చేసే ముందు పోస్టులు యొక్క అర్హతలు ఏంటో గమనించి చూసుకోవాలి.
AGE LIMIT: ఇంకా వయోపరిమితికి విషయానికి వస్తే కనీసం 18 ఏళ్లు ఉండాలి గరిష్టంగా 46 ఏళ్ళు, మించి ఉండకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీఎస్సీ వర్గాలకు వయో సడలింపు కూడా వర్తిస్తుంది జీవితం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
SALARY: స్టెనోగ్రాఫర్ పోస్ట్ పోతే నెలకు సుమారు 32,810 నుంచి 96,890 రూపాయల వరకు జీతం వస్తుంది జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు ఫీల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే 24280 నుండి 72,850 రూపాయల వరకు వస్తుంది ఎగ్జామినల్ కి కాపీస్ ప్రాసెసర్ సర్వర్ పోస్టుల కైతే 22900 నుంచి 69,150 వరకు జీతం వుంటది ఇంకా రికార్డ్ అసిస్టెంట్ కైతే 2240 నుంచి 67300 వరకు కూడా ఉంటది అలాగే ఆఫీస్ sabartinet కైతే 19 నుంచి 5850 వరకు కూడా జీతం ఉంటుందండి మంచి జీవితం కదా
దరఖాస్తు విధానం
Opportunities in TELANGANA COURT JOBS
వచ్చి జనరల్ బీసీ అభ్యర్థుల కైతే 600 రూపాయలు ఉంటది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూబిఎస్ బి డబ్ల్యు డి మాజీ సైనికులకైతే 400 రూపాయలు ఉంటది దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతది ఎంపిక ప్రక్రియ మాత్రం రాత పరీక్ష cbt నిర్వహిస్తారు కాబట్టి గుర్తుంచుకోండి ఆ తర్వాత అవసరమైన పోస్టులకు కూడా స్పీడ్ టెస్ట్ ఉంటది కాబట్టి ఇప్పటినుంచి బాగా సీరియస్ గా ప్రిపరేషన్ అయితే మంచిది రిజల్ట్ కూడా వస్తుంది దానికి చెప్పాలంటే తెలంగాణ జిల్లాల కోర్టు ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు ఉద్యోగం విషయంలో భద్రత ఉంటది మంచి జీవితం ఉంటది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మంచి మ.ర్యాద కూడా ఉండే అవకాశం ఉంటది అర్హత ఉన్న వాళ్ళు ఈ ఛాన్స్ మిస్ అవ్వకుండా వెంటనే అప్లై చేయండి మీరు అప్లై చేయాలనుకుంటే లింకు కింద ఫిసిషన్ లో ఇస్తాను అప్లై చేయండి ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి ఉంటాను మిత్రమా మళ్లీ లేటెస్ట్ అప్డేట్స్ తో మరల మీ ముందుకు వస్తాను అంతవరకు స్టే ట్యూన్.
APPLY LINK BELOW